pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

జై కిసాన్ ఫలితాలు

04 మే 2021

నమస్తే....

జై కిసాన్ కథల పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు.క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించింది. మొదటి రెండు కథలకు మాత్రమే నగదు బహుమతులు మిగిలిన వారికి ప్రశంసా పత్రాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. 

రచయిత పేరు రచన

ఆచంట గోపాలకృష్ణ

ఊరు మనది రా 
రాజగోపాలరావు జొన్నలగడ్డ అన్నదాతా దుఃఖీభవ
తేజు అమ్మ ఒడి

సౌజన్య కిరణ్

అన్నదాత సుఖీభవ
పి.వి.శేషారత్నం జైకిసాన్ కథల పోటీ
సంజన రియల్ హీరో
సీక్రెట్ సోల్ మట్టిమనిషి
అనిల్ రజని రాజువయ్యా .. !

ఉదయప్రసాద్

'రైతన్నా'... జర ఓపిక పట్టే...
రామ్ ప్రకాష్ జై కిసాన్

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికీ మరోసారి ధన్యవాదాలు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. ఇమెయిల్ :[email protected]