ఒకప్పుడు అది అందమైన పల్లెటూరు... ఇప్పుడు వర్షాలు లేక ఎండి పోయిన పొలాలు..చితికి పోయిన బ్రతుకులు... నీళ్లు లేని చెరువులు, బావులు.... చిన్న మేఘం కనబడితే ఆశగా ఆకాశం లోకి చూడడం.. చినుకు పడకపోతే నిరాశ ...
కథ బాగుంది - కథగా బాగుంది. నిజంగా ఇలా జరిగి రైతు కళ్ళల్లో - ఆ మాటకొస్తే ఏ బాధాతప్తహృదయంలో దుఃఖపు ఛాయలే ఉండవు. అలాంటి ఆశావహ వాతావరణంలో ఉన్నామా అంటే నెగెటివ్ సమాధానమే వస్తుంది. నిజంగా అలాంటినేతలు, ఇండస్ట్రియలిస్టులు ఉంటే దేశం ఇంతటి దౌర్భాగ్యస్థితిలో ఉంటుందా? ఉండాల్సింది అలాంటి నేతలే. అదే ప్రజాస్వామిక స్ఫూర్తి. కానీ ఉన్నది డమ్మీ ఎం.ఎల్.ఏ.లు, మంత్రులు. కుర్చీలను పట్టుకుని వేలాడే వీళ్ళవల్ల రైతులకే కాదు ఎవరికీ ఏమీ కాదు. అదేకదా ప్రస్తుతపరిస్థితుల ద్వారా వ్యక్తమవుతున్నది. నీళ్లు లేనిచోట నీళ్లు రప్పించడం సంకల్పం ఉంటే అసాధ్యమైనది కాదు. రాజస్తాన్లో జరిగింది దానిని నిరూపించి చూపింది కదా. రైతు దౌర్భాగ్యానికి కారణాలను చక్కగా పరిహరిస్తే రైతన్న మొహాన చిరునవ్వుల పువ్వులు విరిబూయవా? అవి సాకారం చేసుకోలేని మనం ఇలా చిన్న చిన్న కల్పనలతో ఆనందం పొందుదాం.
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు