pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నింగి-నీరు

05 జులై 2021

నమస్తే..

నింగి-నీరు పోటిలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. క్రింద ఇచ్చిన రచనలను మా ప్రతిలిపి న్యాయనిర్ణేతలు బృందం విజేతలుగా ప్రకటించింది. మొదటి రెండు అత్యుత్తమ కథలను మా ప్రతిలిపి బృందం చదివి ఆడియోను ప్రతిలిపి యు ట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మొదటి పది ఉత్తమ కథలను బ్యానర్ గా చేసి ప్రతిలిపి వెబ్ సైట్ లో రెండు రోజుల పాటు ఉంచడం జరుగుతుంది.

రచయిత పేరు రచన పేరు వరుస
రామ్

విరబూసిన సంధ్యారాగం

1
నీరజ చింతం

వాన జ్ఞాపకాలు

2
ధన భూమి-ఆకాష్ ఓ అపార్థం ప్రశంసా పత్రం

మొహమ్మద్ హమీద్

శారద(ఓ అమ్మ కథ)

ప్రశంసా పత్రం
అశ్విని సంకేత్ చిరుజల్లు ప్రశంసా పత్రం
సిరి వర్షం కురిసిన రాత్రి ప్రశంసా పత్రం
ఉజ్వల నింగి నేల సాక్షిగా ప్రశంసా పత్రం
ధైర్య మేఘాల్లో సన్నాయి ప్రశంసా పత్రం
శారద చాకలికొండ ఏరువాక ప్రశంసా పత్రం
అక్షయ చౌదరి

సుబ్బడు

ప్రశంసా పత్రం

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ…  మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ :[email protected]