pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

'ఏరువాక'!

4.2
782

అన్నదాతలుగా కూడా భావితరాన్ని తయారుచేయాలని చెప్పేకధ !

చదవండి
రచయిత గురించి
author
శారద చాకలికొండ

నేను , చాకలకొండ.శారద , బి.ఏ , బి.ఎడ్ . విశ్వోదయ బాలుర ఉన్నత పాఠశాల, కావలి ,నెల్లూరు జిల్లా లో , ఉపాధ్యాయినిగా ,ప్రధానోపాధ్యాయినిగా పనిచేసి 2013 లో రిటైర్ అయినాను . బి. ఎ లో స్పెషల్ తెలుగు చేశాను . సాహిత్యం పై మక్కువ . దిన పత్రికల్లో 'ఎడిటర్ కు లేఖలు , వ్యాసాలు , గేయాలు , కధలు వ్రాసి పంపగా ప్రచురితమైనాయి . స్థానిక 'తెలుగుసాహితీ వేదిక ' సభ్యురాలిని . సామాజిక , మహిళా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తుంటాను ఇరవై ఏళ్లుగా ! జనవిజ్ఞాన వేదిక , ప్రజా సైన్స్ వేదిక , సింహపురి మహిళా ఐక్యవేదిక , అశ్లీలతా ప్రతిఘటన వేదికల్లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నాను . 'ఫ్యామిలీ కౌన్సిలింగ్ ' చేస్తుంటాను . మా తల్లిదండ్రులు చాకలకొండ . సుశీలమ్మ - చాకలకొండ . చెంచురామయ్య గార్లు మాకు చిన్నతనంలో చెప్పిన మంచిమాటలను గుర్తు తెచ్చుకుని , ఒక్కొక్క మంచి మాటపై ఒక పద్యం చొప్పున వారి సంతానం అందరం ,'రెండు శతకాలు ' వ్రాశాము . ' ప్రతిలిపి ' లో నా రచనలు ముద్రితమైనవి మీకు తెలుసు. కృతజ్ఞతలతో . చాకలకొండ. శారద

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Venkatasubbaiah Kopparapu
    06 ఏప్రిల్ 2022
    రచయిత ఏరువాక కథనంలో చాలా చక్కటి విశ్లేషణ వర్ణన చేశారు దేశానికి రైతు వెన్నెముక ఆహార పోషకుడు అలాగే సైనికుడు దేశ రక్షణలో తన ప్రాణాన్ని సైతం లెక్క చేయక నిత్యం పహారా కాస్తూ ఉంటాడు ఇద్దరు కొడుకులు ఒకరు జవాన్ ఒకరు కిసాన్ కథనం చాలా బాగుంది మీ నుండి ఇంకా స్ఫూర్తిదాయకమైన కథలు రావాలని కోరుకుంటున్నా ప్రస్తుత సమాజానికి అవసరం మీ రచనల్లో ఏదో తెలియని అనుభూతి ఉంది రచనా విధానం ఎంతగానో ఆకట్టుకుంది
  • author
    లక్ష్మీ సిరి
    05 జులై 2021
    congratulations andi win ayyaru.🌹🌹🌹💐💐💐🍉🍉🍫🍫🍫🍫🍧🍰🍰🍰🍰🍰😊👏👏👏🤝super ga rasaru.
  • author
    Kumar🌹😘 "పద్మశాలి"
    28 నవంబరు 2021
    చాలా బాగా రాసారు 👌👌👌👌