pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఫాంటసీ

మా టి వి లో మర్రిచెట్టు సినిమా వస్తుంది. ఇంట్లో అందరూ చాలా శ్రద్ధగా చూస్తున్నారు. రాం గోపాల్ వర్మ సినిమాల్లో సీన్ల కన్నా సైలెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ నిశ్శబ్ధం తోనే భయపెడతాడు. నిజానికి హార్రర్ సినిమాలు భయపడేవాళ్ళే ఎక్కువగా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి భయం ఒక వ్యసనం. నేను కూడా చాలా పిరికి వాడిని. ఇంట్లో ఒక్కడినే ఉండాలంటే అన్ని లైట్లు వేసి టి వి ఆన్ చేసి సౌండ్ పెట్టుకుని పడుకుంటాను లేదంటే భయంతో నిద్రే పట్టదు. కాని నాకు భయాన్ని అనుభవించడం అంటే చాలా ఇష్టం. దయ్యాలు భూతాలు ఇలాంటివన్నీ పగటి పూట ఒట్టి ...
4.5 (373)
9K+ పాఠకులు