pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

Chinna Pillala Kathalu | Stories For Children in Telugu

Telugu story for kids అనే మాటవింటే ప్రతీ ఒక్కరికీ చిన్నతనం గుర్తుకు రావలసిందే. చందమామ రావే జాబిల్లి రావే పాటతో గోరుముద్దులు తినిపించి, అనగనగా ఒక ఊరిలో అనే కథలుతో తల్లి నిద్రపుచ్చుతుంది... ఎంత సంతృప్తిగా ఉండేదో ఆ తల్లికి ఇలా పిల్లలు తినేసి అలా పడుకుంటే. పిల్లవాడు కూడా ఎంత ఆనందపడతాడో మా అమ్మ నాకు ఎన్ని కబుర్లు చెప్పిందో అని, పిల్లలకి అమ్మే కదా ప్రపంచం మరి, ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మే కదా ఆ కథల ద్వారా, కబుర్లు ద్వారా. రోజుకో కొత్త కథ తనకి తెలిసినవి, విన్నవి, తన దగ్గర ఉన్న కథలు అన్ని అయిపోయిన అమ్మ కథలు సొంతంగా అల్లి మరి పిల్లల్ని నిద్రపుచ్చుతాది. ఆ తల్లి పిల్లల అనుబంధం మరింత మెరుగుపడేది ఇలా వారితో టైం స్పెండ్ చేసినప్పుడే. పిల్లలకి ఈ వస్తువు కావాలేమో అని ముందే కోనేస్తున్నాం బట్ పిల్లలకి కావలసిన టైం ఇవ్వలేకపోతున్నాం. ఈరోజు నువ్వు పిల్లలకి టైం ఇస్తేనే వాళ్ళు పెద్దయ్యాక మనకి టైం ఇస్తారు. నువ్వు చెయ్యని పని వాళ్ళ దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చెయ్యొద్దు. సో బెస్ట్ వే ఏంటి అంటే పిల్లలతో కొంచెం వండర్ఫుల్ టైం స్పెండ్ చేయడం. మీరు వారితో గడిపే ప్రతి నిమిషం వాళ్లకి మెమరీ అవుతుంది, మీరూ టెన్షన్స్ కూడా మర్చిపోతారు.

స్కూల్ నుండి వచ్చాక స్కూల్లో ఎలా గడిచిందో అడగండి, వాళ్ల కమ్యూనికేషన్స్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. దగ్గర్లో ఉండే పార్క్, గార్డెన్ లేదా మేడ మీదకు ఒక గంట తీసుకెళ్లండి, మీరు ఫ్రెష్ ఎయిర్ తీసుకున్నట్టు ఉంటుంది, పిల్లలతో ఉన్నట్టు ఉంటాది. పడుకునే ముందు చక్కటి telugu story for kids చెప్పండి వాళ్లకి ఎంత హ్యాపీగా ఉంటుందో. ఒకరోజు మీరు చెప్పండి మరుచటి రోజు పిల్లల్ని చెప్పమనండి. టాకింగ్ పవర్, థింకింగ్ కెపాసిటీ, ఇమేజినేషన్మా స్కిల్స్ అన్ని పెరుగుతాయి. కొత్త కథలు మీరు విననవి కూడా చెప్తారు. కొత్త ఫాంటసీ వరల్డ్ లోకి ట్రావెల్ చేస్తారు షూర్ గా. మీకు స్టోరీస్ చెప్పడానికి పిల్లలు ఈసారి నెట్ లో గేమ్స్ అండ్ వీల్స్ బదులు telugu story for kids సెర్చ్ చేస్తారు. పిల్లలు చిన్న చిన్న ఆనందాల్లో వారి ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచంలో అమ్మానాన్న ఉండాలనుకుంటారు. సో పిల్లలు ప్రపంచంలోకి మనము వెళ్దామా.

అయితే వారితో టైం స్పెండ్ చేయడానికి ఏం చేస్తారు? రోజు కొత్త కథలు ఎలా చెప్పాలో అని టెన్షన్ పడొద్దు, సొల్యూషన్ కూడా మేమే చెప్తాం. దేర్ ఆర్ మెనీ డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఫర్ telugu stories for kids బట్ బెస్ట్ ఆప్షన్ ఇస్ ప్రతిలిపి. మీరు ఎంచుకునే ప్రతి స్టోరీలో నీతి, సరళమైన తెలుగు భాష, మరియు పిల్లల్ని ఆకట్టుకునే అంశాలు ఉంటాయి. మీ పిల్లల్ని తప్పకుండా ఆలోచింపచేస్తాయి మా ప్రతిలిపి వారి telugu stories for kids. ప్రతిలిపి ఈస్ ద బెస్ట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ విచ్ ప్రొవైడ్ స్టోరీస్ ఇన్ 12 డిఫరెంట్ లాంగ్వేజస్. మరి ఆలస్యం చేయకుండా పిల్లల్ని నిద్రపుచ్చేటప్పుడు ప్రతిలిపి లో ఉన్న కథలను వినిపించండి.

సంపూర్ణంగా చూడండి