నా కలం పేరు భూమి. నా గురించి తెలుసుకొనే అంత గొప్పదానిని కాదు. నా అభిరుచులలో కథలు , కవితలు చదవడంఒకటి. నేను ప్రయత్నిస్తున్నాను రాయడానికి తప్పులు ఉంటే మన్నించి సరిచేయగలరు. ఇంకా నాకు నచ్చినవి నెట్ లోవి కూడా ఇక్కడ భద్రపరుస్తున్నాను . ఈ బ్లాగుని వీక్షించే వారందరికి స్వాగతం, సుస్వాగతం... మీ సలహా లు సూచనలు నాకు తెలియజేస్తారు అని ఆశిస్తూ ..... మీ ఆశీర్వాదములతో నను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ.....
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్