నిన్ను చూసె ఆ ఒక్క క్షణం కోసం నీతో మాట్లాడె ఆ ఒక్క మాట కోసం నేను పడె తపన ఒక్కోసారి నన్ను నేనే నమ్మలేనంతగా ఉంది ....... అంతలా నీవు నా ఊపిరి లో కలిసిపోయావు.... ఎలా వివరించను..! ఏమని చెప్పి నమించను ...