pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఆదివారం సెలవు రోజని నెమ్మదిగా పనులు చేసుకుంటున్నాను .సాయంకాలానికి సాయానికి రమ్మనీ, తమ ఇంట్లో భజన ఉందనీ ఫోన్ వచ్చింది, మాస్నేహితుల ఇంటి నుంచీ .ఇహ తప్పదని పని వేగం పెంచి , ఐందని పించాను. అందరం తయారై ...