బ్యాంకు మేనేజర్గా పదవీవిరమణ చేసీ ఈ ముసిలితనంలో కధలు రాయడం అన్నది నా భార్య ప్రోస్తాహం.. మెదడులో చాలా కధలు మెదులుతుంటాయి. అవి ఎప్పుడు బయటకి వస్తాయో నాకే తెలియదు.కానీ నా ప్రయత్నం ఉండీ తీరుతుంది... మీ ఆదరణనే నాకు ఆరోగ్యం ఇస్తుంది.... శ్రీనిక అన్నది నా అమ్మ రూపంలో ఉన్న నా మనుమరాలు...అందుకే అది నా కలం పేరు..
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్