పూర్తి పేరు - రామస్వామి విజయారావు
(పూర్వీకులు తమిళ రాష్ట్రంలో స్థిర నివాసం ఏర్పరచుకొనడం వలన ఇంటి పేరు
' గొల్లపూడి ' మరుగున పడిపోయి, మా తండ్రి గారి పేరు ఇంటిపేరుగా వచ్చినది)
బ్యాంక్ ఆఫ్ ఇండియా లో క్లర్క్ గా పని చేసి 28-02-2017 న పదవీ విరమణ చేశాను. మిత్రుల ప్రోత్సాహంతో పదవీ విరమణ చేసిన మూడు సంవత్సరాల తర్వాత కలం చేపట్టాను. బాల్యము, చదువు, ఉద్యోగము, ప్రస్తుత నివాసము విశాఖపట్టణం లోనే. కర్ణాటక సంగీతము వినడమంటే ఆసక్తి. హాస్య కథలు అన్నా చాలా ఇష్టం.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్