pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

తొలివలపు. ....

4.4
20757

జీవితంలో ఎప్పుడు ఆ సమయం లో ఏది జరుగుతోందో మనకు తెలియదు ......

చదవండి
రచయిత గురించి
author
శ్రీ వర్ధణి ఇసుకపల్లి

నా కలం పేరు భూమి. నా గురించి తెలుసుకొనే అంత గొప్పదానిని కాదు. నా అభిరుచులలో కథలు , కవితలు చదవడంఒకటి. నేను ప్రయత్నిస్తున్నాను రాయడానికి తప్పులు ఉంటే మన్నించి సరిచేయగలరు. ఇంకా నాకు నచ్చినవి నెట్ లోవి కూడా ఇక్కడ భద్రపరుస్తున్నాను . ఈ బ్లాగుని వీక్షించే వారందరికి స్వాగతం, సుస్వాగతం... మీ సలహా లు సూచనలు నాకు తెలియజేస్తారు అని ఆశిస్తూ ..... మీ ఆశీర్వాదములతో నను ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ.....

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    భూదేవీపుత్ర
    17 मार्च 2019
    ఏంటండీ ఇది.. నేనేదో మనసు బాగోక కధలు చదివి మనసు తేలిక పరుద్దాం అనుకుంటే.., మీరు నన్ను ఇంకా ఏడిపించేసరు.... మళ్ళీ వాళ్ళని కలిపే ఉద్దేశం ఉందా లేదా మీకు??
  • author
    Siva Vemulapalli
    08 अक्टूबर 2018
    కాలేజ్ రోజులు,అమ్మాయిల సాన్నిహిత్యం ప్రత్యేకించి కొందరినే ఇష్టపడటం ఇవన్నీ సహజమే అయినా...రచనా శిల్పం బాగుంది.ఆ వయసులో ఉన్నత భావాలు బహు అరుదుగా ఉంటాయి.ఎక్కువగా ఆపొజిట్ సెక్స్ పట్ల ఇంఫాట్యుయేషన్ తరచు కనిపిస్తుంటుంది.హేమంత్,మధుమిత పేర్ల ఎంపిక బాగుంది.ఎండింగ్ కి వచ్చేటప్పటికి విధి లిఖితాన్ని తెలిపి తమ పరిచయ బంధాన్ని పలుచని చేయడం ఇష్టం లేని మధుమిత సాంఘిక కట్టుబాటుని గౌరవించింది.లేకుంటే ఈ రోజుల్లో పరిస్థితిని ఎడ్వాంటేజ్ తీసుకొనే వాళ్లే ఎక్కువ.ఈ విషయంలో రచయిత ఉన్నత ప్రమాణాలు పాటించారు.మొత్తానికి...కధ,కథనం బాగుంది.
  • author
    29 दिसम्बर 2017
    కథ అద్భుతంగా ఉంది. sequel ఉంటుందని ఆశిస్తున్నా!