pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నాకు అవార్డ్ వచ్చింది

4.7
182

" సింధు మేడం మిమ్మల్ని హెడ్ మాస్టర్గారు పిలుస్తున్నారు"అన్న పిలుపుతో పిల్లల నోట్స్ కరెక్ట్ చేస్తున్న సింధు టీచర్ అలాగే అంటూ కుర్చీలో నుంచి లేచింది .  హెడ్ మాస్టర్రూమ్ ఎంటర్ కాగానే  అతని వైపు ...

చదవండి
రచయిత గురించి

నా పేరు యస్ యస్ సుజాతమ్మ , చిత్తూరు జిల్లా వాసిని. నా తల్లి తండ్రులు చిత్తూరు సుబ్బారెడ్డి, సరోజమ్మలు ZPHS కాళహస్తి లో ఉపాధ్యాయులు గా పని చేసారు. నేను ZPHS పత్తిపుత్తూరు, వడమాల పేట మండలం లో ఆంగ్ల ఉపాధ్యాయిని గా పని చేస్తున్నాను. నా ఉద్యోగ ప్రస్థానం రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో కొనసాగింది. నా రచనలు ఎక్కువగా ఈనాడు వసుంధర, ఈతరం, విపుల ల్లో 2003-2010 ప్రాంతం లో ప్రచురితమైనాయి. ఆ తరువాత నిలిపివేసిన నా ప్రవృత్తిని కరోనా లాక్ డౌన్ లో మళ్ళీ మొదలు పెట్టాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Neeraja
    22 సెప్టెంబరు 2021
    మీకు అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.సమాజం కోసం,సమాజంలోని తప్పులను మీ రచనలో ఎత్తి చూపుతూ పలువురికి మార్గదర్శకం గా ఉంటూ, సమాజంలో మార్పు కోసం తనవంతు కృషి చేస్తున్న మీకు అభినందనలు తెలియజేస్తున్నాను.మీ విలేజ్ మాఫియా నవల అత్యుత్తమమైనదని నా అభిప్రాయం.సమాజహితంకోరే కథలు మరిన్ని రాయాలని కోరుకొంటూ మరొక్కసారి మీకు సమః సుమాంజలులు.
  • author
    ఉమా గోరా "ఉమారామ్"
    09 అక్టోబరు 2021
    చాలా బాగా రాసారు. విద్యార్థుల మనస్సులో స్థానం ఉంటే గురువుకు అదే గొప్ప అవార్డు.వారి కష్టం లో, సుఖం లోను గుర్తుకు వస్తే గురువుకు సార్ధకత లభించినట్లే.
  • author
    20 మే 2022
    👍👍👌👌👌👌👌🌹🌹🌹🌹9 తరగతి లో మీలో మార్పు తెచ్చిన మీ గురువు గారు అని రాశారు .... ఏమి మార్పు????