pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నాన్న

4.6
765

త్యాగాలు చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. అవసరాలు తీర్చొచ్చు, తీర్చకపోవచ్చు. కనిపించని రాయిని దేవుడని నమ్మినట్లే, నాన్నని కనిపించే దేవుడని నమ్మినప్పుడే బిడ్డల బ్రతుకు సార్థకం

చదవండి

Hurray!
Pratilipi has launched iOS App

Become the first few to get the App.

Download App
ios
రచయిత గురించి
author
rajagopalarao jonnalagadda
సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Vemuri Srilatha.శ్రీలు
    06 ജൂലൈ 2021
    అద్బుతం గా ఉందండి 🙏🏼 వసుంధర మీరేనా...పత్రికల్లో వసుంధర గారి కథలు చాలా చదివాను నాకు చాలా నచ్చుతాయి, స్వాతి మంత్లీ లో కూడా అనుబందనవల్స్ రాసేవారు కదా,🙏🏼🙏🏼🙏🏼
  • author
    Hemantha agastyapragada "Hemantha"
    30 ജൂണ്‍ 2023
    తమరు రాసిన ఎన్నెన్నో మరపురాని కథల్లో ఇదీ ఒకటి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఇంకా ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది. వసుంధర గారి కథంటే.. మనసుకి హత్తు కునేదీ. మరీ మరీ చదవాలనిపించేదీ. తొలి నుంచీ తుది వరకూ ఆసక్తి కరమైనదీ!ఇంతకంటే ఇంకేం చెప్పలేను.🙏🙏🙏🙏
  • author
    G. R "Dharma"
    30 ജൂണ്‍ 2023
    అవును ఒక్కోకరి తండ్రులు వల్ల పిల్లలు జీవితాలు ఉన్నత స్థాయి కి ఏదగాల్సి ఉన్న వాళ్ళు ప్రవర్తన పిల్లలు జీవితాలపై పడుతుంది. చాలా చాలా బాగా చెప్పారు.