pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

నాన్న

4.2
7275

సంసార నావ కి  చుక్కానివంటివాడు నాన్న. స్వచ్చమైన నాన్న  ప్రేమని పొందగలగడం బిడ్డల మహధ్భాగ్యం .

చదవండి
రచయిత గురించి
author
సత్యవతి దినవహి

పేరు : దినవహి సత్యవతి చదువు : బి.టెక్. (సివిల్ ) ; ఎం. సి. ఎ వృత్తి : కంప్యూటర్ విభాగంలో ఉపాధ్యాయిని. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్ స్వస్థలం : గుంటూరు నా సాహితీ ప్రస్థానం ఆంధ్రభూమి వారపత్రికలో ఒక చిన్న వ్యాసం ప్రచురణతో మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 300 వరకూ కథలు, కవితలు, వ్యాసాలు, నవలలు, గజల్స్, నాటికలు, పంచపదులు, గొలుసు నవలలు, బాలల కథలు వ్రాయడం జరిగింది. చైతన్య దీపికలు, ఇంద్రధనుస్సు , పంచతంత్రం కథలు, గురుదక్షిణ...కథల సంపుటులు, సత్య! పంచపదుల సంపుటి...ప్రచురించబడిన పుస్తకములు. చైతన్య దీపికలు పుస్తకములోని కథ 'దీక్ష' , మహారాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల 12 వ తరగతి విద్యార్థులకు 2020-21 సంవత్సరానికిగాను పాఠ్యాంశముగా పొందుపరచబడింది. పలు సంకలనాలలో కథలూ కవితలూ ప్రచురింపబడ్డాయి. కథలు వ్రాయడనికి ఎక్కువగా ఇష్టపడతాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    కౌముది "క్రిష్"
    03 జులై 2021
    కరోనా లో పేద వారి పరిస్థితి దుర్భరం. ఎన్ని వేల కిలమీటర్లు నదిచారో, మండుటెండలో, చెప్పులు లేకుండా, భగవంతుడా ఈ న దేశ ప్రజలను కాపాడమని న చేతనైన సహాయం చేస్తూ కన్నీరు విడవడం తప్ప ఏమి చెయ్యలేని అశక్తతుడని. మీ కథ హృదయాన్ని కదిలించెలా ఉంది
  • author
    18 జూన్ 2021
    బాగుంది. మాయదారి కరోనా, ఎన్ని కుటుంబాలను అల్లాడించిందో... మొత్తానికి తండ్రి బాధ్యత తీసుకున్న aa కూతురికి తండ్రిని మళ్ళీ చూసే భాగ్యం కలిగింది. అభినందనలు 🙏
  • author
    krishnakumari vadlamani
    08 సెప్టెంబరు 2021
    రచయిత నిజానికి అద్ధంలా ,ఆ తండ్రిని చూపిస్తూ కుటుంబ సభ్యుల మధ్య అనురాగం మొదలైంది భావాల్ని ప్రతిబింబించే లా వ్రాశారు