pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

టైం అర్ధరాత్రి 12 కావస్తున్నట్టు ఉంది అమావాస్య రేపో మర్నాడో అనుకుంటాను చంద్రకాంతి కూడా ఎక్కడ కనిపించడం లేదు .దానికి తోడూ ఒకటే గాలి చెవులు చిల్లులు పెడేటట్టు ఉరుములు ,నేనేమి తక్కువ తిన్నాన అని కళ్ళు ...