మూడవ భాగం తనకి మతి పోయింది పూర్తిగా. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. లేకపోతె ఇలా ఒంటరిగా పాంచజన్య దగ్గరకి ఎందుకు బయల్దేరుతుంది తాను? టాక్సీ లో వెనక సీట్లో కూర్చున్న సత్య తనలో తానే తీవ్రం గా ఆలోచించుకుంటోంది. ఆమెకి పాంచజన్య తన తో చేసిన ఛాలెంజ్ గుర్తొచ్చింది. "నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా?" పాంచజన్య కంఠం ఆమెని డిస్టర్బ్ చేస్తుంటే అది బయట పడనివ్వకుండా మామూలుగా ఉండటానికి ట్రై చేస్తూ "అడగండి," అంది సత్య. "మీరు రేపు ఒంటరిగా నా ఇంటికి రావాలి. వస్తారా?," మిస్సైల్ లా దూసుకొచ్చి సూటిగా ఎక్కడో తగిలాయి ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్