pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

పుత్రుడు పున్నామనరకం

4.5
5379

నీలాకాశం ఉన్నట్టుండి ఒక్కసారిగా నల్లరంగును ముసుగేసుకుంది. చిన్నగా మొదలైన గాలి హోరుగాలిగా మారింది. ఆ గాలికి చుట్టూవున్న చెట్లన్నీ వింత వింత శబ్దాలు చేస్తూ ఊగుతున్నాయి. కొన్ని చెట్లయితే విరిగి ...

చదవండి
రచయిత గురించి
author
డా. జడా సుబ్బారావు

పూర్తిపేరు : డా. జడా సుబ్బారావు పుట్టిన తేదీ / వయసు : 05-06-1978 తల్లిదండ్రులు : (లేటు) శ్రీ జడా భూషణం, (లేటు) శ్రీమతి శ్యామల విద్యార్హతలు : ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డి (హైదారాబాద్ సెంట్రల్ యూనివర్శిటి) అభిరుచులు : కథారచన, కవిత్వరచన, పుస్తక పఠనం ఉద్యోగ వివరాలు : తెలుగు ఉపన్యాసకులు, ఏపీఐఐఐటీ, నూజివీడు. శాశ్వత చిరునామా : వెల్లటూరు (పోస్ట్), భట్టిప్రోలు (మం), గుంటూరుజిల్లా-522257. ప్రస్తుత చిరునామా : ఇంటి నెంబర్ # 102, O-2 బ్లాక్, ఏపీఐఐఐటీ, రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం, నూజివీడు (పోష్ట్ & మండలం) కృష్ణాజిల్లా - 521202. ఆంధ్రప్రదేశ్. రచనల వివరాలు: ముద్రిత కథాసంపుటి : తలరాతలు (16 కథల సంకలనం) విశాలాంధ్ర ప్రచురణ అముద్రిత కవితాసంకలనం: కొన్ని కలలు-కొన్ని కన్నీళ్లు ముద్రిత వ్యాససంకలనం: వ్యాసలోహిత (ప్రాచీనసాహిత్య పరిశోధనా వ్యాసాలు) పొందిన బహుమతులు: 1. సుజనరంజని అనే అమెరికా పత్రిక నిర్వహించిన 2013 ఉగాది కవితలపోటీలో 100 డాలర్ల బహుమతి 2. నెల్లూరుజిల్లా కవులు రచయితల సంఘం వారి ఉగాది ఆత్మీయ పురస్కారం 3. 2016 అమెరికాలోని మధురవాణి అనే అంతర్జాల సాహిత్య త్రైమాస పత్రిక వారు నిర్వహించిన దసరా-దీపావళి రచనల పోటీలో ఉత్తమ వ్యాసవిభాగంలో 50 డాలర్ల బహుమతి. రేడియో ప్రసంగాలు: 1. తెలుగు కవులు - భట్టుమూర్తి అనే అంశంపై ప్రసంగం 2. స్వీయ కవితా పఠనం వృత్తికి సంబంధించిన రచనలు: 1. వివిధ కాలేజీలు, విశ్వవిద్యాలయ జాతీయ సదస్సుల్లో 40 పత్రాలకు పైగా సమర్పణ 2. అంతర్జాతీయ సదస్సులో పత్ర సమర్పణ 3. వివిధ సాహిత్య పత్రికలలో పలు వ్యాసాలు ప్రచురితం, ***

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Siva Kumar Kammula
    11 ఏప్రిల్ 2017
    చాలా హృద్యంగా రాసారు... తల్లిదండ్రులను మంచిగా చూసుకోవడం అనేది ఒక అదృష్టం. దాన్ని భారంగా భావించే పిల్లలంత దూరదృష్టవంతులు ఈ ప్రపంచంలోనే ఎవరు ఉండరు. ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖుల్లగా ప్రవర్తిస్తున్నారు.. తల్లిదండ్రులను పట్టించుకోని వారి పిల్లలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను...
  • author
    Madhusudana Sarma Pillalamarri
    07 జనవరి 2019
    ఈ కదా వాస్తవం కదూ చాలా బాగా వ్రాశారు...మనస్సు చేలించింది సుమా....ప్రాప్తమున్న తీరానికి పడవ సాగి పోతుంది అంటారు అది ఇదేనేమో. మరి జపాన్ దేశం లో 19వ శతాబ్దం దాకా బాగా వయసుమీరి వృద్ధులైన తల్లి తండ్రుల్ని ఇహ ఇదే విధి త్రోవ అన్నట్లుగా గాదిదలపైకి ఎక్కించి కూర్చోబెట్టి అలా ఎగువ కొండలూ పర్వతాల పైకి తీసుకువెళ్ళి అక్కడ వాళ్ళని అలానే శాశ్వతంగా వదిలేసి వచ్చేవారట..ఇహా ఆ వృద్ధులు కూడా "కొడుకు బిడాలూ వారి రుణాలు తల్లితండ్రులపై అలా తీర్చుకునారులే అనుకుంటూ సంతోషంగా కన్నుమూసేవారట అక్కడ ఆకొందలపైన వెన్వెంటనే...పిల్లలు ఇహ విడిచేసి వేల్లిపోఎవారట....మన భారత దేశం కలికాలం వర్ణసంకరం రంగులు కలిసి మిళితమై ఏది ఏమిటో తెలియతంలేనిస్థితి..ఇహ ఆ వ్రుద్ధులకూ ఇలానే కస్తదశా తప్పతల్లెడుసుమా...మీ వాస్తవిక కధకి నేను నూటికి వెయ్యి మాత్కులిస్తున్నా.. నా మనస్సు చెదరిపోయింది మిత్రమా.....మా అదృష్టమో ఏమో పూర్వజన్మసుక్రుతమో సంచితకర్మఫలమో నేనూ నాసతీ మా పిల్లలూ అందరిచేతా చక్కగా చూడబడుతున్నాం ఈ అతివ్రుద్దాప్యం లో సుమా...ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ
  • author
    21 డిసెంబరు 2018
    బాల్యం.. యవ్వనం... వార్ధక్యం.. ఈ మూడింటిలో అతి భయంకర మైనది.. భరింపలేనిది వృద్ధాప్యం... 90 శాతం కుటుంబాలలో ఇలా వృద్ధులు బాధ పడటానికి స్త్రీలే కారకులు కావటం దురదృష్ట కరం.. భార్యను ఎదిరించి భర్త ఏమీ చేయలేడు అనటానికి ఇటువంటి అనుభవాలు తార్కాణాలు.. అదేమిటో వింత... ఒకే స్త్రీ .. పుట్టింట్లో ఒకరకంగాను.. అత్తింట్లో ఒక రకంగా ఉండే వింత ప్రవృత్తి ఎప్పటికీ అర్ధం కాదేమో... పాత్ర ల మానసిక స్థితి గతులను చక్కగా వ్యక్తీకరించటం లో సఫలీకృతు లైనారు. వారు ఇంకా ఇంతకన్నా మంచి మంచి కథలు వ్రాయాలని ఆశిస్తూ... తిరుపతి వెంకటేశ్వర్లు..