pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

బతుకు బండి

4.6
3081

బతుకుబండి (కథ)                           -కె.కె.రఘునందన నరసింగపల్లిలో తిరునాళ్ళంటే చుట్టుపక్కలున్నగ్రామాల వాళ్ళందరికీ మహ సరదా!దగ్గర్లోనున్న పట్నాల్లో జనంకూడా మహ విరగబడిపోతారు.అక్కడ అందరూ ఆరాధించే ...

చదవండి
రచయిత గురించి
author
కె.కె.రఘునందన

పేరుః కె.కె.రఘునందన, వృత్తిః తెలుగు భాషా పండితులు సాహిత్య ప్రస్థానంః అనేక పత్రికలలో కథలు ప్రచురితం,స్వాతి,ఈనాడు,విపుల,చతుర,నవ్య,ఆంధ్రజ్యోతి,ఆంధ్రప్రభ,ఆంధ్రపత్రిక,మయూరి,తెలుగువెలుగు,ఇంకా ఎన్నో ప్రముఖ పత్రికలన్నిటిలోనూ అచ్చయినాయి.స్వాతి వారపత్రికలో పదివేల రూపాయల బహుమతులు మొత్తం ఎనిమిది సార్లు గెలుపొందాను.మొత్తం ఐదువందల సాంఘిక కథలు,రెండువందలకు పైగా పిల్లల కథలు చందమామ మాసపత్రిక నుండి బాలభారతం దాకా ప్రచురితం.ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం రాష్ట్రస్థాయిలో పొందాను.జిల్లా రచయితల సంఘం,విజయనగరం సంస్థకు ప్రధాన కార్యదర్శిగా సాహితీ సేవ చేస్తున్నాను.ప్రస్తుత నివాసం విజయనగరంలో.నా సెల్ నెంబరుః 9705411897.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    మోహన్ 99 "Mohan 99"
    16 సెప్టెంబరు 2020
    మంచి కథ అని చెప్పలేను అండీ... ఎందుకు అంటే ఇది కథ కాదు.వాస్తవంగా జరుగుతున్న సంఘటనలు. మా ఊరు పరిసరాల్లో వినాయక చవితి వేడుకల్లో ప్రతి సంవత్సరం ఇలాంటి సంఘటనలు గురించి వింటూనే ఉంటాను.నిజంగా అలా అందరికి ఒళ్ళు చూపించాలి,అందరి ముందు గంతులు వెయ్యాలి అని ఎవరికి ఉంటుంది. పరిస్థితులు అనుకూలించక నాలుగు వేళ్లు లోపలికి వెళ్ళాలి అంటే చేయక తప్పడం లేదు.☹️☹️☹️ నిజంగా మీరు చెప్పిన మాటలు అందరిన్నీ ఆలోచింపజేసేలా ఉన్నాయి.ఇది చదివి చాలా మందిలో అలాంటి వాళ్ళని చూసే కోణం మారుతుంది అని భావిస్తున్నాను.నాలో కూడా🙏🙏🙏
  • author
    rama kuchimanchi
    02 ఫిబ్రవరి 2021
    బాగుంది చాలా మేం కూడా 5 th చదివేటప్పుడు చవితి దసరా లోకి వెళ్ళేవారం అప్పుడు భోగం మేళాలు.నాటకాలు.6గం కు వెళ్ళి పందిళ్ళు వేసి న స్థంభాలు తో స్థంబాలాటలు ఆడుకునేవాళ్ళం. ప్రోగ్రాం మొదలవ్వకుండానే నిద్రపోయేవాళ్ళం గోనెలు,జంబకానాలు పట్టుకెళ్ళి తెల్లవారుజామున కి అయ్యేది. అమ్మవాళ్ళూ లేపి ఇంటికి తీసుకుని వచ్చేవారు.నిజంగా పాపం వాళ్ళ జీవితం ఎంతో కష్టమైనదే.ఎవరో రావాలనీ అన్నట్టుగా చాలా చాలా బాగా రాశారు.
  • author
    శ్రావణి "SS"
    16 డిసెంబరు 2021
    నిజంగానే ... పొట్ట కూటికి బయల్దేరి చిందులేస్తున్న వారిని చూస్తే ఎవరికి అయినా లోకువే 😔 మీ కథ చదివాక అలా తప్పుడు ఉద్దేశం తో చూసే వారికి బుద్ది వస్తుంది. మరియు జాతర గురించి బహు చక్కగా రాసారు