ఇంకా ఈ రోజులలో కూడా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. అందుకు నిదర్శనం మా ఇంటి ప్రక్కనే నివాసం వుంటున్న ఒక ఫ్యామిలి లో వాళ్ళబ్బాయికి పెళ్ళి వయసు రాకుండానే వివాహం జరిపించారు. అదేమని అడిగితే ఆడపిల్ల రజస్వల అవకుండా వివాహం చేయాలి, కాని రజస్వల అయ్యి, 18 సంవత్సరాలు పూర్తయ్యాక కాపురానికి తీసుకు వస్తాము అంటున్నారు. ఇలాచేయడం వలన పై లోకాలలో వున్న పితరులు తరిస్తారుట.
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు