పల్లెటూరి లో చేల దగ్గర పడక కుర్చీ వేసుకుని కూర్చున్నారు సీతారామయ్య గారు. పచ్చగా ఎదిగి కంటి కి అందంగా కనిపిస్తోంది వరి పంట. చల్లగా ఆ పైరు నుండి వేస్తున్న పచ్చటి గాలి హృదయాన్ని ఆనంద పరుస్తోంది. రోజూ అలా చేను దగ్గర కూర్చుని , తన పంట చూసుకుంటూ ఆనందంగా రోజులు గడుపుతున్నారు సీతారామయ్య గారు. ఆయన స్నేహితుడు, వియ్యంకుడు కూడా అయిన పద్మనాభం గారితో కూర్చుని , ఏదో కాలక్షేపం మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు . పద్మనాభం గారు: ఏరా..... మన మీనా ని, మనవడు సారధి నీ ఈ సారి సంక్రాంతి పండగలకు పిలిచావా....అని ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్