pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

రంకు-1

4.6
45662

“మాబున్ని అక్క… మాబున్ని అక్క… ఇంట్లో ఉండవా…? ఓమ్మో….! ఇంట్లో ఎవరైనా ఉండారా…లేదా? పిల్లగానికి ‘సలిపిరి’ లేసింది మందు కావాలా…” “ఆ…ఉండాలే…బయట అరుగు మీద కుచ్చో… వచ్చా.” “హా… అట్టే గానిలేక్క అంటూ… ...

చదవండి
రంకు-2
కథ యొక్క తదుపరి భాగాన్ని ఇక్కడ చదవండి రంకు-2
అఖిలాశ
4.6

కూతురు రహమత్ ని కదిరిలో ఉండే మొహమ్మద్ మున్నాకు ఇచ్చి పెళ్లి చేసింది. మున్నా మొదట టైలరింగ్ చేసేవాడు. అందులో సంపాదన అంతగా లేదని దొంగసారా అమ్మేవాడు. దాని వల్ల మున్నాను పోలీసులు అరెస్టు చేసేవారు. నెలలో పది రోజులు పోలీస్ స్టేషన్ లోనే ఉండేవాడు. ఆ సమయంలో రహమత్ పుట్టింటికి వచ్చేది. అన్నలకు చెల్లెలు పుట్టింటికి రావడం ఇష్టం ఉండేది కాదు. ఇల్లు, ఆస్తులు అమ్మ పేరుపైనే ఉన్నాయి కనుక ఏమి చెప్పలేకపోయారు. చెప్తే ఆస్తి రాదు. తల్లి కంటే అస్తే ఎక్కువని భావించారు. అది తప్పు కాదని వారి భావన. సమాజం మొత్తం అలానే ఉందని ...

రచయిత గురించి
author
అఖిలాశ
సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    రేణుక జలదంకి "R. J"
    11 फ़रवरी 2021
    చాలా బావుంది. కథలా లేదు. ఓ జీవితాన్ని కళ్ల ఎదురుగా చూస్తున్నట్లుంది. ఒక్క ఎపిసోడ్ చదివితేనే మాబున్ని మా ఇంటి ప్రక్కనే వున్న ఫీలింగ్. ఎంత సహజంగా రాశారో! ఇన్నాళ్లు టైటిల్ చదవనివ్వలేదు. ఇప్పుడు మాబున్ని జీవితం ఏమైందో తెలుసుకోవాలని కుతూహలంగా వుంది. మాబున్ని అంతరంగాన్ని వివరిస్తూ సమాజం మీద, రాజకీయాల మీద విసిరే చిన్నపాటి వ్యంగ్యోక్తులు సూపర్! ఆమె హుందాను వివరిస్తూ గ్రామాధికారిని గుర్తు చేశారు. ఆమె తన మోసం గురించి ఆవేదన పడుతున్నప్పుడు అందరు మంత్రులను గుర్తు చేశారు ప్రధానమంత్రితో సహా! మీ రచనలతో ప్రముఖ రచయిత చలం గారిని గుర్తుకు తెస్తున్నారు. ఇది పొగడ్త మాత్రం కాదు. నచ్చకపోతే వూరుకుంటాను కానీ మొహమాటానికి మాత్రం అభిప్రాయం చెప్పను. ఇది మొదటి ఎపిసోడ్ నచ్చినందుకు. ముందు ముందు ఎపిసోడ్స్ ఎలా వుంటాయో!
  • author
    కిరణ్ "తేజ"
    13 जनवरी 2021
    చాలా బాగుంది మనసుకు హత్తుకునేలా రాసారు ఒక మండల అధికార ముఖ్యమంత్రి వీళ్ళు చేసే మోసం కంటే పెద్దది కాదు అనే మాబున్ని అక్క వాదన కరెక్ట్ ఏ కదా వెయిటింగ్ ఫర్ నెక్ట్ ఎపిసోడ్
  • author
    ఉమాదేవి ఎర్రం
    13 जनवरी 2021
    చాలా బాగుంది కథలో ఒక తప్పు వచ్చింది ముందు పిల్లగాడు అన్నారు తరువాత అమ్మాయని చెప్పారు సరి చేసుకోగలరు