pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

పరుగెడుతున్నాను... ఇంకా వేగంగా.. గసపెడుతూ ఆయాసపడుతూ... ఇంకా ఇంకా.. పరుగు.. పరుగు.. తరుముతున్నది ఎవరో.. చేరాల్సింది ఎక్కడికో... ఏదీ తెలియని పరుగు.