నా పర్మిషన్ లేకుండా ఎవరైనా నా కథలన్నీ యూట్యూబ్లో గనక పెడితే ఖచ్చితంగా
వారి పైన చట్టపరమైన యాక్షన్ తీసుకోబడును
అనవసరంగా ఛానల్ పోగొట్టుకోకండి.
శశి ని.... నేను...
నిశి ని... నేను...
విశ్వాన్ని... దాచుకున్న అంతరిక్షాన్ని ...నేను..
అందమైన కలని... నేను ...
అద్భుత మైన... కథ నీ నేను.....
నా కలల ప్రపంచానికి రాణి ని నేను...
తొలకరి చినుకు ను..
ఉరిమే మేఘాన్ని...
మెరిసే మెరుపును...
పుడమి ను చీల్చుకొని జీవం పోసుకునే పచ్చటి పైరుని
గంభీరమైన సముద్రాన్ని
గలగల పారే సెలయేరుని
అంతులేని... ప్రశ్న ను నేను...
అందమైన జవాబు ని.. నేను ...
ఆన్ని కలిసిన ప్రకృతి ని నేను....
💖💖💖💞💞💞💓💓💓
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్