pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఆడపడుచు(కథ) ప్రథమ బహుమతి కథ

4.4
29707

శ్రావణి పుట్టింటికెళ్లి సంవత్సరం కావొస్తుంది. తండ్రి పోయాకా...మళ్ళీ ఆ ఇంటి గడప తొక్కనేలేదు. మూడేళ్ళ క్రితం తల్లి చనిపోవడంతో...పుట్టింట్లో తనకున్న చనువు తగ్గిపోయినట్లు అయింది.తన తండ్రి వున్నా కుశల ...

చదవండి
రచయిత గురించి
author
శానాపతి ప్రసన్నలక్ష్మి

నా పేరు ప్రసన్నలక్ష్మి. కలం పేరు శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి.1986 నుంచి రచనలు చేస్తున్నాను.వివాహానికి ముందు ఏడిద ప్రసన్నలక్ష్మి పేరుతో కథలు వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి.1988 లో వివాహానంతరం శానాపతి(ఏడిద)ప్రసన్నలక్ష్మి పేరుతో అప్పుడప్పుడు రచనలు చేస్తూ వచ్చాను. ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరావు,ఆలిండియా రేడియో న్యూస్ రీడర్ గా పనిచేసిన ఏడిద గోపాలరావు అన్నగారైన ఏడిద శ్రీహరి గారి అమ్మాయి ని.చిన్నాన్నలిద్దరికీ సాహిత్యరంగంలో పేరు ప్రఖ్యాతులుండటం వల్ల ...నా పుట్టింటి ఇంటిపేరంటే నాకు గౌరవంతో ఆ పేరును కూడా కొనసాగిస్తున్నాను.అన్నయ్య ఏడిద గోపాలకృష్ణమూర్తి ప్రోత్సాహంతోనే నేనీకథలు కొనసాగిస్తూ వస్తున్నాను. మావారి పేరు శానాపతి రంగధామ్. విశాఖపట్నం,BSNL లో ఉద్యోగం.మాకు ఇద్దరు అబ్బాయిలు.పెద్దబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజినీర్,చిన్నబ్బాయి మెడిసిన్ చదువుతున్నాడు. ఇప్పటివరకూ వివిధపత్రికల్లో కథలు రాసాను. ఎక్కువుగా అన్నీ చిన్న కథలే. ఈమధ్య కవితలు కూడా రాసే చిన్నప్రయత్నం చేస్తున్నాను. 'విశాఖాతరంగాలు', 100 కథల 'కథానందనం' సంకలనాల్లో నా కథలు ప్రచురితమయ్యాయి. వైరాగ్యం ప్రభాకర్ గారి కథల పూదోట లో కూడా నాకథ చోటు చేసుకుంది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Sunil Posupo
    06 नवम्बर 2018
    "తండ్రి కప్పివుంచిన తన పుట్టింటి పరువును అత్తింట్లో చులకన చేయాలనుకోలేదు" Ee line chaala adbuthanga undandi. Btb maa amma gaari puttinti peru kooda Yedida ne. Keep writing and enlightening us.
  • author
    16 जून 2018
    చాలా బాగుంది,నాకు పుట్టిల్లును గుర్తుచేశారు
  • author
    G Rama Kisahna Prakash "Rama Krishna"
    22 अप्रैल 2019
    చాలా బాగుంది. ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టినట్లుంది. శ్రావణి తన అత్త మామలు వాడిన వస్తువులను బయటకు తీసి శుభ్రము చేయడము, జాగ్రత్త చేయడము చూడ ముచ్చటేసింది. గతించిన గత స్మృతులుగా మిగులుచున్న వాటికి విలువివ్వడము ఎంతో ముదాకవహము. గతాన్ని గుర్తు చేసిన రచయిత్రి ప్రసన్నలక్ష్మి గారికి ధన్యవాదాలు....