నా పేరు విజయా చలం
నేను రైటర్, kuku fm లో స్క్రిప్ట్ రైటర్, ట్రాన్స్లేటర్, స్టార్ మేకర్ లో singer,
ఈ ప్రొఫైల్ లో ఉన్న అన్ని స్టోరీస్, సీరిస్, వ్యాసాలు, కవితలు అన్నిటి పైనా సర్వహక్కులు నాకు మాత్రమే చెందుతాయి. ఎవరైనా కాఫీ చేస్తే లీగల్గా వారి మీద చర్యలు తీసుకోబడును.
All copyrights on this profile storis, seris, orticals, belongs to me.
కథలు పాటలు కవితలు అక్షర విన్యాసాలు నానీలు సిసింద్రీలు జోక్స్ వ్యాసాలు రాయడం అంటే చాలా ఇష్టం అలాగే స్టార్ మేకర్లో పాటలు పాడుతూ ఉంటాను "భమిడిపాటి విజయలక్ష్మి కథలు" పేరుతో యూట్యూబ్లో ఆడియో రచనలు చేస్తూ ఉంటాను .
"విజయచలం క్రియేషన్స్" అనే ఇంకో యూట్యూబ్ ఛానల్ లో షార్ట్ ఫిలిమ్స్ కి స్టోరీస్ రాస్తూ ఉంటాను.
ఎడ్యుకేషన్: డిప్లమో ఇన్ పాలిటెక్నిక్(d.e.c.e)
కలం పేరు: విజయాచలం
పేరు: భమిడిపాటి విజయలక్ష్మి
ఊరు :కాకినాడ
ప్రస్తుతం ఉండేది :కావలి
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్