pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఆడపిల్ల

4.3
3607

<p>ఈ కథ ఆంధ్రభూమి మెరుపు శీర్షికలో ప్రచురితమైంది)</p>

చదవండి
రచయిత గురించి
author
నామని సుజనా దేవి

వరంగల్ మట్టేవాడ ప్రాంతంలో జన్మించిన శ్రీమతి నామని సుజనాదేవి భారతీయ జీవితబీమా సంస్థ లో పరిపాలనాధికారిగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఈమె రాసిన 225 కధలు రెండు వందలకు పైగా కవితలు వ్యాసాలు పాటలు వివిధ పత్రికలలో అచ్చయ్యాయి . ఇటీవల అనగా ఆగస్టు 20 19 లో విడుదల చేసిన 'స్పందించే హృదయం' కధ ల సంపుటి కి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలంగాణా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. ఇప్పటి వరకు నాలుగు కధా సంపుటులు రెండు కవితా సంపుటులు విడుదల చేసారు. దాదాపు 25 ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు. ప్రముఖ పత్రికలలో, వెబ్ సైట్ లలో పలు కధలకు , కవితలకు, వ్యాసాలకు, పాటలకు బహుమతులు పొందారు. చిరునామా: ఇంటి నంబర్ 1-1-484, చైత్యన్య పూరి కాలని , ఆర్ ఈ సి పెట్రోల్ పంప్ ఎదురుగా , కాజీపేట, వరంగల్ -506004

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Siva Kumar Kammula
    28 ജനുവരി 2017
    బాగా రాసారు. ఈ సమాజం లో ఇప్పటికి చదువుకున్న మూర్ఖులు చాలా మందికి ఆడ పిల్లంటే చిన్న చూపు, పెంచే దగ్గర్నుంచి ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటుంది. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే మన తల్లి చెల్లి అక్క కూడా ఆడవాల్లే. అసలు నిన్ను (ఆడపిల్ల ని భారంగా భావించే మగవాళ్లకు) ఈ భూమ్మీదకు రావడానికి నీ తల్లి ఎంతో కష్టపడి నవమాసాలు మోసి కంటుంది. ఆమె లేకపోతే నీ బ్రతుకేక్కడుంది. అందుకే మన తల్లిని ప్రేమిద్దాం. తల్లి మీద ఉండే ప్రేమ కంటే ఎక్కువగా ఆడపిల్లను అపురూపంగా చూసుకోవాలి. భ్రూణ హత్యలు మహాపాపం. దయ చేసి ఆడపిల్లల మీద మన ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలి. నాకు త్వరలో ఒక బంగారు తల్లి పుట్టాలని కోరుకుంటూ... మాతృదేవోభవ..!
  • author
    Shiva
    11 മാര്‍ച്ച് 2018
    మీ ఆడవాళ్ళను భూమిమీద రానివ్వకుండా ఆపితే మనిసిజాతిని అంతం చేస్తున్నట్లు మీ ఆడావాళ్ళే సృష్టిని సృష్టిస్తున్న దేవతలు మగాడు ఎప్పటికి మీ ఆడవాళ్ళ కంటే తక్కువే మగవాళ్లను కంటున్న ఆడవాళ్లకు కోటి దండలు ఆడవాళ్ళ సేవ చేసుకుంటేనే మగాడి జన్మకు అర్థం ఉంట్టుంది
  • author
    04 ജൂലൈ 2020
    బాగుంది "Mr.కార్తిక్~CLICK(క్లిక్)", read it on Pratilipi : https://telugu.pratilipi.com/story/uch2yrjw5ett?utm_source=android&utm_campaign=content_share Read, write and listen to unlimited contents in Indian languages absolutely free