ఆధ్యాత్మికత ఒక గొప్ప సత్యం.దీన్ని మించింది ఈ లోకంలో ఇంకొకటి లేదు. ఆత్మను తట్టి లేపేదే 'ఆధ్యాత్మికత'. కానీ, ఆధ్యాత్మికతను ఆలోచించేవాళ్లు చాలా తక్కువ ...
దేహావసరాలు తీరి... దేహ శుద్ది పొందితేనే గానీ... ఆధ్యాత్మికత వంట బట్టదు. మనలను మనం సమర్పించుకుని శరణాగతి పొందితేనే ఆత్మ పరమాత్మ తత్వాలు అవగతం కాగలవు. దానికి నిశ్చలమైన సాధన... నిరంతరం నిరంతరాయంగా శోధన జరిగితేనే గానీ లభ్యత పొందలేదు. ఆత్మ సాక్షాత్కారమే పరమాత్మకు దారి చూపగలదు. మీ రచనకు నా హృదయ పూర్వక అభివందనములు.
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు