చలం అన్నా....ఆయన శైలి అన్నా ప్రాణం! దాదాపుగా అన్నీ రచనలు చదివాను.96 నుండి రచయిత గా నా ప్రస్థానం మొదలు....మయూరి లో కథలు అచ్చయ్యాయి.అలనాటి పాటలు... సంగీతం... సాహిత్యం అంటే ఎక్కువ మక్కువ.రాయడం అపుడపుడు చదవడం ఎక్కువ.ఆధ్యాత్మికంగా ఎంతో ఉన్నత స్థితికి చేరినా...ఇంకా
తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఎక్కువ.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్