pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అజరామరం

4.8
607

అనగనగా ఓ సముద్రం. దానికి ఆనుకుని ఉన్న ప్రదేశం మయూర ద్వీపం. ఆ ద్వీపపు ఒడ్డున నెమళ్ళు నివసిస్తూ ఉండేవి. సముద్రంలో తుఫాను రావడంతో అలల ఉధృతి పెరిగింది. ఆ అలలకు ఒక హంస గుడ్డు తేలుకుంటూ వచ్చి నెమలి గుడ్లలో ...

చదవండి
రచయిత గురించి
author
మనోజ్ పసుమర్తి

కలలు అన్నీ నిజం కావని తెలుసుకున్నా. అందుకే నిజం కాని కలలను కథలుగా మలచాలని నిర్ణయించుకున్నా. రాజుని నేను, మంత్రిని నేను, నా కలల సామ్రాజ్యానికి కర్తని నేను, కర్మని నేను. భువిపై పుట్టిన బిడ్డను నేను, భువిలో కలిసే మట్టిని నేను. నిశీధిలో చీకటి నేను, చీకటిని చీల్చే వెలుగుని నేను. కలము చూపే దారిలొ పయణం నేను, గమ్యం నేను. ఎంత వెతికినా జావాబు దొరకని ప్రశ్నను నేను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Murali
    14 मई 2021
    ఎలా Brother.., ఇలా ఎలా రాయగలుగుతున్నావు..?? నీ narration కి శత కోటి వందనాలు అని చెప్పాలి.., నిజంగా నీ narration కి నేనైతే మంత్రముగ్ధుడ్ని ఐపొతూన్నా... నీ స్టోరీ ఎప్పుడు చదివినా నాలో ఓక డిఫరెంట్ ఫీల్ create అవుతుంది...!!! & అలాగే ప్రేమ కి కుల మత జాతి వర్గ భేదాలు అనేవి ఏమి వుండవు.., ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో ఎవ్వరికీ తెలీదు.., అలాగే ప్రేమ కి చావు అనేది లేదు ప్రేమించిన తనువులకు మాత్రమే చావు వుంటుంది.., కానీ ప్రేమ ఎప్పటికీ శాస్వతమే...!!!
  • author
    03 मार्च 2021
    ఎలా వున్నారు బ్రదర్..... ప్రేమించిన మనిషి కి అంతం ఉంటుంది కానీ ప్రేమ కి కాదు.... ఒకసారి ప్రేమ పుట్టాక..... కలిసివున్న, లేకపోయినా..... జీవితంలో వాళ్ళని ఎప్పటికి మరచిపోలేము.... పరిస్థితుల ప్రేభవం వలన దూరం అవ్వచ్చు కానీ... మర్చిపోవడం జరగదు.... ఉదా : తల్లిదండ్రులు.... తమ బిడ్డ తమ దగ్గర వున్నప్పుడు ఎంత ప్రేమిస్తారో.... వాళ్ళకి దూరంగా వేరే ప్రాంతం లో వున్నా అంతే ప్రేమిస్తారు...... నిజాయితీ వున్నా భార్య తన భర్త తనతో వున్నప్పుడు ఎంత ప్రేమిస్తుందో.... యుద్ధం లో వీరమరణం పొందాక కూడా, తమ బిడ్డల భవిష్యత్తు కోసం దూరంగా వెళ్లి సంపాదించే భర్తను, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.... మీ ప్రతి స్టోరీకి నేను పెద్ద అభిమాని ని బ్రదర్
  • author
    Sindhu "💞हेती💞"
    22 मार्च 2021
    మనుషుల మధ్య జాతి అంతరాన్ని పక్షుల రూపంలో చాలా చక్కగా చెప్పారు మనోజ్ గారూ.. ఏదైనా.. మీ స్టైలే స్టైల్... చాలా different గా రాస్తారు. అసలు ఇంత లోతైన ఆలోచనలు ఇంత చిన్న వయసులో ఎలా వస్తున్నాయో నాకైతే అర్థం కాదు. మీరు చెప్పిన కథ మాత్రం నిజంగా ప్రత్యేకంగా.. అందంగా ఉంది. చాలా రోజుల తర్వాత కథ రాసినా.. ప్రతీదీ అందంగా ఉంది మాకు ఆనందం ఇస్తుంది అండీ.. thanks for your creative and beautiful narration.. 🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌