అమ్మ కడుపులో నుంచి బయట పడిన నను తాకిన తొలి స్పర్శ అమ్మైతే అంతే ప్రేమగా నను హృదయానికి హత్తుకున్న మలి స్పర్శ నీవే అమ్మ ప్రేమను పంచుకోవడానికి వచ్చానని తెలిసినా అమ్మ ప్రేమను మించిన ప్రేమను అందించావు ...
🌹👌🌹♥️🥰👌♥️🌹👌🥰🤩🥰👌🌹👌🥰🥰♥️♥️👌
ఓయ్ ♥️అక్క ♥️కోసం... చాలా అద్భుతం గా రాసావు... ♥️🌹♥️
అక్కే అమ్మ ఐయ్యింది.... 👌♥️🌹 పుట్టింటి నుంచి మెట్టినింటి వరకు
నీకు తోడుగా నిలిచిన అక్కే నీ అదృష్ట దేవత... ♥️🌹♥️
మీరు ఎప్పటికి ఇలానే సంతోషం గా ఉండాలి అని మనస్ఫూర్తిగా గా
కోరుకుంటున్నాను... 🥰👌♥️🌹🥰♥️🌹♥️👌🥰🥰♥️🌹👌
🌹♥️👌🥰🥰🥰♥️👌🌹♥️👌🤩🥰👌♥️🌹👌👌🌹👌
రిపోర్ట్ యొక్క టైటిల్
సూపర్ ఫ్యాన్
ఈ బ్యాడ్జ్ ఉన్న రచయితలందరూ సబ్స్క్రిప్షన్ కి అర్హులు
అక్క గురించి అక్క ప్రేమ గురించి చాలా అద్భుతంగా చెప్పావు నాన్న అమ్మ ప్రేమను అక్కలో చూసుకున్నావు తోడబుట్టిన అక్కకే తోడికోడలుగా వెళ్లావు కష్టసుఖాలలో కలిసిమెలిసి ఉన్నారు. చిరకాలం మీరు సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలి. ఎలాంటి దుష్టశక్తులు మీ నీడను కూడా తాకరాదు పిల్లాపాపలతో ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో చిరకాల ఆనందంగా జీవించండి నాన్న

తోబుట్టువు తోడికోడలు అవ్వడమే అదృష్టం.
అక్క లాంటి అక్క అందరికి దొరకాలి. దొరకదనుకో అది వేరే విషయం
అక్క గురించి చాలా బాగా రాసావు అక్క.. ❤️❤️❤️
అక్క లాంటి అక్క ఉన్నందుకు నువ్వు ఎంత అదృష్టవంతురాలివో నీ లాంటి చెల్లి ఉన్నందుకు కూడా అక్క అంతే అదృష్టవంతురాలు.