pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అల్లూరి సీతారామరాజు ( ఏకపాత్రాభినయం)

4.6
128

భారతమాత చిరకాల దాస్యశృంఖాలాలు చేధించడానికి కంకణం కట్టుకున్న నాకు మీరిచ్చే పవిత్రమైన సలహా ఇదేనా ! రామచంద్రరావు గారు మీరు దేశభక్తులే కదా! ముక్కోటి తెనుగు ప్రజలు ముప్పది మూడు కోట్ల భారతీయులు ,ఈ ...

చదవండి
రచయిత గురించి
author
K. Sai prathima
సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    శ్రీచరణ కమలం
    15 ఆగస్టు 2021
    👌👌👌👌👌💐💐💐💐 అద్భుతంగా ఉంది.👌👍 ఉప్పొంగే దేశభక్తి, అసమాన పోరాటపటిమ, అప్రతిహతమైన వీరత్వం, జాతి సంరక్షణకు చూపే తెగువ, అంతటి వీరత్వానికి దీటైన దయార్థ్రహృదయం రూపుదాలిస్తే మన అల్లూరి సీతారామరాజు.💐🙏 వారి గురించి తలిస్తే చాలు ఒళ్ళు గగ్గుర్పాటు కలిగేంత గొప్పగా ఉంటుంది అల్లూరి వారి దేశభక్తి గాథ. 🙏🙏 ఇంత మంచి రోజున అంతటి మహనీయుని స్మరించుకుని నివాళులు అర్పించే భాగ్యం మీ రచన వల్ల కుదిరింది.🙏🙏🙏 మీరు చాలా బాగా గుర్తు పెట్టుకుని తప్పులేకుండా చక్కగా రాశారు. చిన్నప్పుడు ఏది నేర్చుకున్న ఇంతే గాఢంగా మనసుల్లో చొచ్చుకొని పోవడమేకాకుండా మెదడులో అలా నిక్షిప్తం అయిపోయి కడదాక గుర్తుండిపోతుంది కదూ!! అందుకే పిల్లలకు చక్కటి విషయాలు నేర్పిస్తే వారి జీవితకాలం అవి తోడవుతాయి.. మీ జ్ఞాపకాలను ఇలా దేశభక్తితో పరిమళింపచేశారు. 😍😍👌👌 అంతేకాందండోయ్ చిన్నప్పుడు ఇలా ఎంతో శ్రద్ధగా నేర్చుకుని అందరిముందు పెర్ఫామ్ చెయ్యడానికి ఏమాత్రం టెన్షన్ పడటం అనేది కూడా తెలియకుండా ఉత్సాహంగా మనకొచ్చినదేదో చూపించేసే అమాయకపు బాల్యంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు గుర్తుచేశారు. అందుకు మీకు స్పెషల్ థాంక్స్😃🙏🙏 అన్నింటి లోకి బాగా ఇష్టమైన తీపిగురుతు ఒకటి మీతో ఈ సందర్భములో పంచుకుంటున్నా.. మా అమ్మగారు అంత చిన్నప్పుడు ఓ పాట నేర్పించి ఆ రోజుల్లో నాతో ఎత్తుకుని మరీ పాడించారు. నేను ఇప్పటికీ పిల్లలెవరికైనా ముందుగా ఇదే నేర్పుతుంటాను కూడా😃😃 🌷🌻🌷🌻🌷🌻🌷 వందే త్వాం భూదేవీం ఆర్యమాతరం జయతు జయతు పదయుగళం తే నిరంతరం !!వందే త్వాం!! శుభ్ర-శరచ్చంద్ర-యుక్త-చారు యామినీం వికసిత-నవ-కుసుమ-మృదుల-దామశోభినీం మందస్మితయుక్త-వదన-మధురభాషిణీం సుజలాం సుఫలాం సరళాం శివవరదాం చిరసుఖదాం ముకుళరదాం ఆర్యమాతరం !!వందే త్వాం!! దశకత్రయకోటిజన-కంఠనాదినీం అమితభుజాం ధృతసదసీం తనయతారిణీం . హిమనగజాం స్వాభిమాన -బుద్ధిదాయినీం కమలాం ఆమలాం అతులాం రిపు-హరిణీం బలకరణీం ధృతనళినీం ఆర్యమాతరం .. !!వందే త్వాం!! ధర్మస్త్వం శర్మ త్వం త్వం యశోబలం శక్తిస్త్వం భక్తిస్త్వం కర్మ చాఖిలం ప్రతిసదనం ప్రతిమా తే త్వం మహాబలం ధరణీం భరణీం జననీం కవిప్రతిభాం నతసులభాం జగదంబాం హిందుమాతరం !!వందే త్వాం!! 🌷🌻🌷🌻🌷🌻🌷
  • author
    Bhanu Naidu
    15 ఆగస్టు 2021
    చాలా అద్భతంగా రాసారండి. తెలుగు వారి ఘనతను చటి చెప్పటం లో ఒక మహోన్నత మైన వ్యక్తి ఆయన మాటలను ఆయన పోరాట పటిమను ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున గుర్తుచేసుకోవటం చాలా మంచి విషయం అన్ని సంవత్సరాలు అయిన వాటిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మరీ ఈ రోజున వాటిని మాతో పంచుకునందుకు చాలా సంతోషం అండి హ్యాపీ ఇండిపెండెన్స్ డే 💐💐🇳🇪🇳🇪🇳🇪🇳🇪🇳🇪 మీరు స్కూల్ టైం గురించి చెప్పి నాకు న స్కూల్ టైం నీ గుర్తు చేశారు నేను అనర్ఘలం గా మాట్లాడ గలుగుతను అని నన్ను మా teachers children's day కీ, teachers day కి ఇంక ఎక్కడైనా. క్విజ్ పోటీలు జరిగిన నన్ను తీసుకొని వెళ్ళి మా స్కూల్ తరుపున పటిసిపేషన్ చేయించేవారు మా నాన్న గారు ఒప్పుకోక పోతే మా సార్ ఇంటికి వచ్చి ఆయన్ని ఒప్పించి ఆయన భాద్యతగా తీసుకువెళ్ళి నన్ను మళ్ళీ ఇంటికి తీసుకువచ్చే వరకు నన్ను చాలా జాగ్రత్త గా చూసుకునే వారు చాలా థాంక్స్ అండి మి అనుభవాలు చదవడం వల్ల నాకు న జ్ఞాపకాలు గుర్తు చేశారు ముఖ్యం గా మా సార్ నీ 15 సంవత్సారాలు క్రితం న స్కూల్ లైఫ్ నీ గుర్తు చేశారు అప్పట్లో సార్ లు అలాగే ఉండే వారు
  • author
    Thanuja Sai
    15 ఆగస్టు 2021
    simply superb 👏👏👏... అల్లూరి సీతారామారాజుగారి ధీరత్వం... ఈ స్వాతంత్ర్య దినోత్సవము రోజున మీ ద్వారా మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవడం చాలా సంతోషంగా వుంది... చాలా పదునైన, రోమాలు నిక్కబొడుచుకొనే డైలాగులు ఇప్పుడు మీరు మాతో పంచుకున్నవి.. happy independance day😊😊