pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

ఆమే వస్తానంది (కథ)

4.3
18315

రోడ్డుకు ఇరువైపులా ఒకసారిచూసి, దగ్గరగా మరింకెవరూ లేరని నిర్ధారించుకుని “ఎవరూ లేనప్పుడు మీ ఇంటికొచ్చి, మీతో కొంచం మాట్లాడాలి. ఎవరూ లేనప్పుడు సైగ చేయండి...వస్తాను” అని మెల్లిగా భాస్కర్ కు చెప్పి ...

చదవండి
రచయిత గురించి
author
చిలకలపూడి సత్యనారాయణ

పేరు : చిలకలపూడి సత్యనారాయణ. చదువు : బి.ఎస్సీ(కెమిస్ట్రీ) వృత్తి : ఫార్మా స్యూటికల్స్ లో సేల్స్ మేనేజర్ గా 30 సంవత్సరాలు. ప్రస్తుతం : ఫ్రీలాన్స్ రైటర్. స్వస్థలం : చెన్నై ప్రస్తుత నివాసం : చెన్నై నా గురించి : ఫార్మా స్యూటికల్స్ లో సేల్స్ మేనేజర్ వృత్తిలో సుమారు 30 సంవత్సరముల అనంతరం గత రెండు సంవత్సరాలుగా పూర్తి సాహితీ సేవ. (వృత్తిలోకి రాకముందు రెండు సంవత్సరాలు సాహితీ సేవలో ఉన్నాను) మొదటిసారిగా 1989 లో 'ఆంధ్రభూమి'పత్రికలో కథ ప్రచురణ. ఆ తరువాత ఆంధ్రభూమి, ఆంద్రప్రభ లో మరో ఐదు కథలు ప్రచురితమైనవి. వృత్తి రీత్యా సాహితీ సేవను కొనసాగించలేకపోయాను. 2010లో మీకొసం అనే బ్లాగు మొదలుపెట్టాను...2015లో తిరిగి సాహితీ సేవ మొదలుపెట్టాను. ఇప్పటివరకు ఆంధ్రభూమి పత్రికలో దాదాపు 225 కు పైగా వ్యాసములు, స్వాతీ, యుగభారత్ పత్రికలలో మరియూ అంతర్జాల పత్రికలలో 30 కథలు ప్రచురితమైనవి.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Shiva Naresh
    10 दिसम्बर 2017
    మంచి మాట
  • author
    Soma Sekhar Mulla
    06 मार्च 2018
    good twist with message to public
  • author
    malleswari marri
    12 जून 2017
    chala bavundhi
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Shiva Naresh
    10 दिसम्बर 2017
    మంచి మాట
  • author
    Soma Sekhar Mulla
    06 मार्च 2018
    good twist with message to public
  • author
    malleswari marri
    12 जून 2017
    chala bavundhi