అనగనగా ఒక ఊరిలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఒకరి పేరు భవాని, ఇంకొకరి పేరు దుర్గ. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం. ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ఒక్కొక్కసారి ఇద్దరి మధ్య చిన్నచిన్న గొడవలు కూడా జరిగేవి. కానీ ఆ కోపాలు వారి మధ్య ఎంతోసేపు ఉండేవికావు. ఎందుకు మీరు గొడవపడతారని ఎవరైనా అడిగితే.. ఇది మాకు సరదాలే అని నవ్వేవాళ్లు. భవానీకి పెళ్లి వయసు రావడంతో తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూసి, పెళ్లి చేశారు. ఆ పెళ్లి తంతులో అప్పగింతల సమయంలో భవానీ అత్తగారింటికి వెళ్లిపోతుందనీ అందరూ ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్