pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అర్జున గర్వభంగం

4.5
4472

పూజ విధానాలు అనేకం. పూజ, పూజకొరకె కాదు. పూజా విధానం, మన మనస్సును దేవుని మీదకు కేంద్రీకరించటానికి ఒక సాధనం మాత్రమే. ఈ విషయం తెలియని అర్జునుని కి జరిగిన గర్వభంగం. పూర్తి ఊహ జనిత కథ. చిన్నప్పుడు ...

చదవండి
రచయిత గురించి
author
SIVARAMAPRASAD KAPPAGANTU

నేను బాంకులో 35 సంవత్సరాలు పనిచేసి సంవత్సరం క్రితం పదవీ విరమణ చేసాను. కామర్స్ మరియు లా పట్టభద్రుడిని. బాంకింగ్ లో ఐబిఎ వారి పిజి డిప్లొమా. రచనా వ్యాసంగం ఎక్కువగా వ్యాసాలు 2010 నుండి నా బ్లాగు "సాహిత్య అభిమాని" లో.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Sri Harshitha
    16 जनवरी 2020
    కథ బాగుంది... కానీ నాదొక సందేహం... జనమేజయుడు పరీక్షిత్తు కొడుకు, పరీక్షిత్తు కు మహాభారత కథ వివరించింది శుకముని, మరి మీరు పరీక్షిత్తుమహారాజు కు జనమేజయుడు వివరించాడు అని ముగించారు. మహాభారత కథలో కురువంశంలో 7 మంది జనమేజయుడు అనే నామంతో ఉన్నారని విన్నాను... వారిలో ఎవరైనా పరీక్షిత్తు మహారాజు కి వివరించా రా ???? క్షమించండి... నా ప్రశ్నను తప్పుగా అనుకోకండి, తెలుసుకోవాలని ఉండి అడిగాను తప్ప... మిమ్మల్ని ఎత్తి చూపాలని కానీ, నాకు మీకన్నా బాగా తెలుసన్న ఉద్దేశం కానీ లేవు.
  • author
    Rama Prabhakar
    30 नवम्बर 2019
    చాలా బాగా రాశారు. ముఖ్యంగా ఈ రోజుల్లో టివీలలో ప్రొద్దున లేవంగానే చూపించే భక్తి కార్యక్రమాలలో ఈరోజు ఈ నక్షత్రం వారు ఈ పూలతో పూజించాలి అని ప్రేక్షకుల మీద ఎంత రుద్దుతున్నారంటే జనాలకు ఆలోచనా శక్తి హరించేలా ఉన్నది. ఈ కథ అందరూ చదివితే కనువిప్పు కలుగుతుంది.
  • author
    08 अप्रैल 2020
    చాలా బాగుంది 💐 గొప్ప సత్యం వివరించారు, ఆడంబర భక్తి కంటే నిష్కల్మష హృదయం సతతం ప్రార్థనల కోసం సమయాన్ని వెచ్చించడం కంటే స్వచ్ఛమైన అంతరంగం,జీవితాన్ని అర్థవంతం చేసుకునే మానసిక వికాసం అవసరం ! అంతరాత్మలో భక్తి అనే పుష్పం వికసించాలి పవిత్రత అనే దివ్యత్వం కాంతులను వెదజల్లాలి నిత్యజీవితాన్ని పరిపూర్ణం చేయాలి ..........