pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

జంగం కథలు, బుర్ర కథలు

4.5
867

<p>ఈ వ్యాసం మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి రచించిన &#39;తెలుగు జానపద కళారూపాలు&rsquo; అనేే పుస్తకం నుండి తీసుకొనబడినది. క్రెడిట్: వికీసోర్స్</p>

చదవండి
రచయిత గురించి

మిక్కిలినేనిగా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Pandranki Srinivasarao
    15 సెప్టెంబరు 2019
    మా నాన్న బాలనాగమ్మ బుర్రకథ వేసేవారు ఈ నాడు ఇవి రికార్డింగ్ డాన్స్ గాను డాన్స్ బేబీ డాన్స్ గాను బూతు పురాణం గాను మారిపోయి పెడ త్రోవ పట్టి సమాజానికి మేలు చేసిన కళా రూపాలను కొందరు కాసుల కు కక్కుర్తి పడి వాటి రూపాన్ని మార్చేసారు.మంచి సమాచారాన్ని అందించారు దన్యవాదాలు,చెప్పలేదు కదూ మా నాన్న కథకుడు చిన్నప్పుడు మా నాన్న నాకు ఈ విషయాలు మరియు పురాణం కధలు తను వేసినా బుర్రకథ విశేషాలు చెప్పేవారు.ఇప్పటికి ఆయనికి కళా రంగం అంటే పిచ్చి కానీ బుర్రకథ చూసి వచ్చి ఎలా మారి పోయిందో చెప్పి బాధపడతారు.మాది శ్రీకాకుళం జిల్లా
  • author
    Shivaram Veuri
    18 అక్టోబరు 2018
    జంగం కథలు బుర్ర కథలు చెప్పిన విధానం చాలా చాలా ఆకట్టుకుంది
  • author
    Jaawny Rawnaad
    11 అక్టోబరు 2018
    indulo bommalu unte baaga ardham iyyedi inka