pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అసలైన జీవితం

4.5
233

అసలైన జీవితం లోకంలో అందరూ సుఖాన్నే ఆశిస్తారు. సుఖాపేక్షతోనే భగవంతుడ్ని పూజిస్తారు, అర్ధిస్తారు. బాధల్నీ, కష్టాల్నీ కలలోనైనా చూడదలుచుకోరు, అసలు చెప్పాలంటే మనిషి వికాసానికీ, చిత్త సంస్కారానికీ, ...

చదవండి
రచయిత గురించి
author
పతి మురళీధర శర్మ

పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా పదవీ విరమణ. స్వస్థలం/నివాసం : విశాఖపట్నం. రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987 దీని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు,కథానికలు (చిన్న కథలు),బాలసాహిత్యం కథలు,కవితలు,పద్యాలు,ఆధ్యాత్మిక విషయాలు,వ్యాసాలు ,పదరంగం (పజిల్స్),హాస్యోక్తులు (జోకులు), నాటికలు (42),సూక్తిముక్తావళి,చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్,విజయవాడ కేంద్రాలలోనూ,ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం లోనూ ప్రసారితం. “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్. పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు. మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి,వాస్తవం (అమెరికా),ఆఫ్ ప్రింట్,తెలుగువేదిక,ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017. చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ,వర్ణనలకు ఉత్తమ పూరణ,ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు,నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం. “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా,తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు ,కథల పోటీలలో ఒక కథకూ,ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ "మన్మధ" ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ. 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ. తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ. వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు రు.8000/-ల బహుమతి ప్రదానం. " సంస్కృతి" మాసపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన " మానవ జీవన లక్ష్యం" వ్యాసరచన పోటీలో ప్రోత్సాహక బహుమతి. "నెలవంక నెమలీక"మాసపత్రికలో ప్రచురింపబడిన కథ "రాఖీ" కలహంస పురస్కారానికి ఎంపికయింది. "మన తెలుగు తేజం - 2021" సాహిత్య రంగంలో జాతీయ అవార్డు లభించింది. నా చిత్రలేఖనానికి DREAM PAINT BRUSH వారిచే FREEDOM AWARD - MOST INSPIRATIONAL ARTIST AWARD లభించింది. 2022 లో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా International Sri Krishna Mandir వారు నిర్వహించిన ISKM KRISHNA Art Competition లో నాకు Certification of Participation వచ్చింది. 2022 లో National Level Indian Art Contest లో నా చిత్రలేఖనానికి Certificate of Appreciation ఇచ్చేరు. " సర్వేజనా సుఖినోభవంతు " సామాజిక, సాంస్కృతిక సేవా సంస్థ వారిచే " ఉగాది విశిష్ట ప్రతిభారత్న 2023 " పురస్కారానికి ఎంపిక కాబడ్డాను. " అఖిల భారత సాంస్కృతిక సమాఖ్య" వారిచే 2023 లో అవార్డుకు ఎంపిక కాబడ్డాను.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    కృష్ణ విరజ
    20 जनवरी 2020
    చాలా మంచి information. Thank you sir
  • author
    Geetha Bali Guddugurike
    04 अप्रैल 2022
    బాగుందండి
  • author
    Subhashini Puppala
    24 सितम्बर 2021
    baga chepperu
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    కృష్ణ విరజ
    20 जनवरी 2020
    చాలా మంచి information. Thank you sir
  • author
    Geetha Bali Guddugurike
    04 अप्रैल 2022
    బాగుందండి
  • author
    Subhashini Puppala
    24 सितम्बर 2021
    baga chepperu