pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

అసలేం జరిగిందంటే

4.4
21519

ఇంక అమ్మాయిని తీసుకురండి వదినా..." అని బాబాయి హాల్లో గట్టిగా అన్న మాటలు వినిపించాయి..అద్దం ముందు కూర్చున్న నాకు ఒక్కసారి వణుకొచ్చినట్లయ్యింది.అద్దంలో చూసుకున్నా.. లేత గులాబీ రంగు బెనారస్ సిల్క్ ...

చదవండి
రచయిత గురించి
author
హంసగీతి కె

నా గురించి చెప్పాలంటే .. నాదైన చిన్ని ప్రపంచంలో నేనో మహారాణిని .. నేనెప్పుడూ... స్వప్న వీథుల సంచరించే కలల పిలుపుకు హారతిస్తా చేదుగాథలు చెరిపివేసే వలపు కొలుపుకు హారతిస్తా అడుగు అడుగున అడ్డుపడుతూ అవాంతరములు సృష్టిస్తుంది బ్రతుకుబండిని తిప్పుచుండే వింత మలుపుకు హారతిస్తా కోరకుండా కోపతాపము నందు ముంచుతు వలపిస్తుంది వీడకుండా వన్నె చూపే వగల పులుపుకు హారతిస్తా చిమ్మచీకటి కమ్మకున్నా వెలుగుతానై మురిపిస్తుంది నీలి కన్నుల కాంతిరూపై తనరు నలుపుకు హారతిస్తా పెంచకుండా పెరిగిపోతూ సంతసాలను చంపేస్తుంది మనసుకమతం పాడుచేసే దిగులు కలుపుకు హారతిస్తా నిరాశలలో ఊయలూగుతు అహోరాత్రులు స్వప్నిస్తుంది మనసు గీసిన కలలచిత్రపు కళల పొలుపుకు హారతిస్తా 'హంసగీతీ' వేడుకున్నా జాలిచూపక వేధిస్తుంది చిక్కనంటూ జారిపోయే సిరుల గెలుపుకు హారతిస్తా @ #హంసగీతి

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Kala Krishna
    26 ಏಪ್ರಿಲ್ 2020
    కధ చాలా interesting ఉంది...శైలి అద్భుతం. 👍
  • author
    Ranjitha Murthy
    13 ಮೇ 2020
    సూపర్బ్
  • author
    suresh chava
    15 ಸೆಪ್ಟೆಂಬರ್ 2017
    good
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Kala Krishna
    26 ಏಪ್ರಿಲ್ 2020
    కధ చాలా interesting ఉంది...శైలి అద్భుతం. 👍
  • author
    Ranjitha Murthy
    13 ಮೇ 2020
    సూపర్బ్
  • author
    suresh chava
    15 ಸೆಪ್ಟೆಂಬರ್ 2017
    good