నా పేరు ఇడుకుళ్ళ గాయత్రి (గణిత ఉపాద్యాయుురాలు)
madinaguda
హైదరాబాద్
నా గురించి చెప్పాలంటే నేను ఒక రచయిత్రి ని
చాల రచనలు రాశాను కానీ అందులో వాసవిమాత
పుస్తకాన్ని మాత్రమే అచ్చు వేయించ గలిగాను
నేను అమ్మవారి కీర్తనలు
వెంకటేశ్వర స్వామి కీర్తనలు
జాన పద పాటలు
కొన్ని గజల్స్
రాశాను.అంతే కాకుండా గణితశాస్త్రం సూత్రా ల పై పాటలు రాశాను
Mydreamworldofmaths.wordpress.com ఇది నా blog.
మా నాన్న గారు సూరిశెట్టి కరుణాకర్
అమ్మ గారు సూరిశెట్టి లక్ష్మి ప్రసన్న
నా భర్త గారు:ఇడుకుల్ల నగేష్ గారు
నాకు drawing,painting,tailoring
భక్తి పాటలు పాడడం అంటే చాలా ఇష్టము
నేను అన్నమయ్య సంకీర్తనలు మయూరి శంబుని గారి దగ్గర
నేర్చుకున్నాను
గోల్కొండ,ధర్మపురి (మదిన గూడ ),భద్రాచల ము,..........
చాల గుళ్ళ లో మా గురువుగారు మరియు బృందం తో పాడడం జరిగింది.
ఇది సంగ్రహంగా నేను
నాకు పాటలు రాయడానికి రచనలు చేయడానికి స్పూర్తి
మా తాత గారు సురిశెట్టి రాములు గారు
ప్రతిలిపి లో ప్రచురించే నా ప్రతి రచన నా స్వీయ రచన మాత్రమే....
ధన్యవాదములు
మీ
ఇడుకుళ్ళ గాయత్రి
.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్