నాకు ఈత కొట్టడమంటే చాలా ఇష్టం. కానీ మా ఇంటి దగ్గరలో ఒక్క బావి కూడా లేదు. బావిలో అస్సలు ఈత కొట్టగలనో లేదోనని ఎప్పుడూ నేను బాధపడుతూనే ఉంటా. మా వీధిలో నాకు అల్లరి పిల్లోడిననే పేరుంది. నన్ను స్టేజీ ఎక్కి మాట్లాడమంటే చాలా భయం. ఒకసారి మా స్కూల్లో జరిగిన ఫంక్షన్‌లో నన్ను స్పీచ్ ఇవ్వమని నాన్న చెప్పారు. స్పీచ్‌కోసం మ్యాటర్ కూడా రాసిచ్చారు. కానీ నేను స్టేజీ ఎక్కగానే కాళ్లు చేతులు వణికిపోయాయి. అంతే నోట్లో నుంచి మాట కూడా రాలేదు. వెంటనే నాన్న కింది నుంచి ధైర్యం చెప్పడంతో నాన్నను చూస్తూనే మాట్లాడా! ...
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్