నాపేరు దూసి రామప్రసాద్ ,విశ్రాంత తెలుగు ఉపా ధ్యాయులు, మేముండేది విజయనగరంజిల్లా, పార్వతీ పురం
నరిసి పురం గ్రామంలో, నేను ఇప్పటివరకు దేనిలోను రచనలు చేయలేదు, ప్రతిలిపి లో ముందుగా ప్రతిరోజు జరిగే
చర్చలలో పాల్గుంటు న్నాను, ఇప్పటికి వంద దాటాయి.
పాఠశాలలో పిల్లలకు కవితలు (చిన్నచిన్నవి) రాయించటంలో వారికి భాషపట్ల మమకార, మాధుర్యాలు
చవి చూసేటట్లుగా ప్రోత్సహిస్తూ ఉండటం , అదొక సరదా!
మరి ప్రతిరోజు ఇస్తున్న టాపిక్ పై ,చిన్నచిన్న కథలను
రాయటం అలవాటుగా మారింది.
సీనియర్ $జూనియర్సు రాసే రచనలను చదువుతూ
వారు రాసే విధానంలో ఉండే వైశిష్ట్యాన్ని తెలుసుకుందికి
ప్రయత్నం చేస్తున్నాను. ఫోన్ నెం.9492017838.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్