అన్నిటికన్నా మానవ జీవితం విలువైనది అని నమ్ముతాను.
ఈ జీవితంలో ఎన్ని వచ్చినా ఈ జీవితాన్ని సంపూర్ణంగా జీవించాలని నమ్ముతాను. ఉన్నది ఒకటే జీవితం ఎదుటి వారికి చేతనైన సహాయం చేస్తూ ఉండాలి. ఈ జీవితం సులువుమే కాదు.
నా గురించి
నేను B.Tech మెకానికల్ చేశాను. మా ఊరు ఫిరంగిపురం మం, గుంటూరు జిల్లా. నాకు చిన్నప్పటి నుండి తెలుగు సాహిత్యము అంటే చాలా ఇష్టం. నేను తెలుగు సాహిత్యంలో శైశవ దశలోనే ఉన్నాను ఇంకా జీవితం కథలు అంటే ఇష్టం. జీవితం చాలా విలువైనది.
నా గురించి [email protected]
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్