సాహితీ ప్రేమికులందరిక సాహితీ కుసుమాంజలిలు !
ఎందరెందరో సాహితీ మిత్రులు అందరికీ
నా కుసుమాంజలిలు !🙏
ప్రతిలిపి సాహిత్య వనంలోకి సాహితీ మిత్రుల కవితా కుసుమాల పరిమళాన్నాస్వాదించ వచ్చిన వ్యాహ్యాళిని.
సహవాసదోషం వల్లనేమో నేనూ పుష్పవిలాసం , మాతృదేవోభవ, పితృదేవోభవ, అలిగినవేళ ప్రేయసి అందాలు , చెలికత్తెల చురక(త్తు)లు, ద్వాదశ లింగాల స్తుతి, లాలి పాట వంటి కవితల పుష్పగుచ్చాన్ని
మీకోసం తెచ్చాను, ఆఘ్రాణించి, ఆస్వాదించి ఆశీర్వదించమని విన్నవించుకోనా నా చిన్న కోరిక ?
💐💐💐💐
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్