కర్ణా వేంకట రామారావు, బి.ఎస్ సి.,
ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లో చిరు ఉద్యోగం
నటన మీద మక్కువ రచనకు పురికొల్పింది.
ఆ రెండే కళ్లుగా...1979 ( నా 18వ, యేట) నుండి...
సీరియస్ గా కాకపోయినా... అవసరాన్ని బట్టి
అవకాశాన్ని బట్టి... నాటకం తో మొదలు.. నాటికలు.
ఏకపాత్రలు, కథలు, టెలి ఫిల్ములు కథ, మాటలు , పాటలు, గేయాలు., వ్యాసాలు. దీర్ఘ, మినీ, కవితలు, హైకూలు, నానీలు, బాలలరైమ్స్,జానపద గేయాలు, ఇంకా ఆధ్యాత్మిక రచనలు, అలా...అలా...ఇలా...!!
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్