ISBN కవి పత్రిక సంపాదకులు. అమ్మ సేవా ఫౌండేషన్ సభ్యులు.
షికారుగంజి గ్రామం,విజయనగరం.
ఆంధ్రా యూనివర్సటీలో తెలుగు విభాగం పరిశోధక విద్యార్ది,
తెలుగు ఉపాధ్యాయుడు.
💫✍️" తెలంగాణ సామాజిక రచయితల
సంఘం" వారిచే
🌺ప్రశంసా పత్రాలు 🌺లభించాయి.
💫 ✍️"జాతీయ సాహిత్య పరిషత్"
(మంచిర్యాల) వారి చేత
🌺రాజశ్రీ పురస్కారం🌺 లభించింది.
💫✍️ "సాహితీ పున్నమి" దిన పత్రిక వారి చేత
🌺ప్రశంసా పత్రాలు 🌺లభించాయి.
💫✍️ "తెలంగాణ సాహితీ ప్రేరణ ఫౌండేషన్ "
🌺వారిచేతత ప్రశంసా పత్రాలు 🌺
💫✍️ మద్రాస్ క్రైస్తవ కళాశాల
(తమిళనాడు)నుంచి వచ్చిన
"భారతీయ గిరిజన సంస్కృతి"
సంకలనంలో నేనే రాసిన
🌺గిరిజనుల వివాహ పద్ధతులు🌺
వ్యాసం
🌺 ప్రచురించారు.
💫✍️భావ వీణ వారి వ్యాస సంపుటిలో
🌺లంబాడీల అలంకరణలు🌺 అన్న
వ్యాసం వచ్చింది.
💫✍️ ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి వస్తున్న
త్రైమాసిక సాహిత్య పత్రికలో
🌺పరిశోధన వ్యాసాలు🌺 వచ్చాయి.
💫✍️ తెలంగాణ రాష్ట్ర 🌺అల దినపత్రిక🌺
లో నేను రాసిన కవితలు వస్తున్నాయి.
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్