మన మనసు చెప్తుంది మనకు ఎవరు సరి అని కానీ
వారి మనసు కూడా చెప్పాలి కదా నీకు తనే విరి అని
మన ప్రయాణం ఏ గమ్యం చేరుతుందో తెలియదు కానీ
మన హృదయాలు మాత్రం చివరి వరకు కలిసే ఉంటాయి. ఉంటాయి కూడా ❤️❤️❤️❤️❤️❤️
మనసు పలికే మౌన రాగం
వినలేదు ఎవరూ తన తుది గానం.....
బండరాయి కైనా రాలేదు చలనం
తన జీవనం పై తనకే కలిగిన విరక్తి
ఎటు వైపు దారి తీస్తుందో తన మన్ముక్తి
కనులు ఆకాశం వైపు
శరీరం నేల వైపు
మనసు మంట మీద
ఆత్మ పరలోకం లో
ఎంత కాలం వేచి చూడాలి నీకోసం
ఎన్ని క్షణాలు బ్రతకాలి ఇంకా నీకోసం
ఎప్పుడు వస్తావని ఆగాలి నీకోసం
నిన్ను చూడాలని
నీతో మాట్లాడాలి అని ఉంది
నువ్వు నాకోసం
నూరేళ్ల జీవితం లో ఎప్పుడు కలుస్తావో అని ఈ
నృత్యాంజలి వేచి ఉంది
I am Zeroooo😔oooo
&&&&&&&&&&&&&&
(I am Always wronggggggggggggggggg)
నిను వెతికే నా కనులు
కడవరకు నిను చేరే వరకు
వేచి ఉంటూనే ఉంటాయి
వాటికి తెలియదు నీ స్థానం ఎక్కడ అని
కానీ నా మనసు కి తెలుసు నీవిక్కడ💘💞💕 అని. ....
😍😍😍😍😍😍😍😍😍😍😍
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్