pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

చూస్తూనే ఉండాలా?

4.5
16217

పిల్లల మనసుల్లో విషబీజాలు నాటుకుని, నాని, మొలకెత్తుతుంటే వాటి పరిణామాన్ని గుర్తించలేని ఎందరో తల్లిదండ్రుల ధోరణిని ఎత్తిచూపి కర్తవ్యాన్ని గుర్తు చేసే కథ.

చదవండి
రచయిత గురించి
author
నాగలక్ష్మి వారణాసి
సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Vasanthu Tarun Reddy
    10 మే 2018
    తాతయ్య గారి ప్రయోగం ఏమిటో.. అది ఫలించిందా లేదా? కొనసాగింపు ఉంటే బాగున్ను. అన్ని తప్పులు సినిమా వల్లనే అని అనడం సరి కాదు.
  • author
    VIJAYA DURGA BAVANDLA
    02 జనవరి 2019
    కధ చాలా బాగుంది .ఈనాటి తల్లిదండ్రులలో ఆలోచన రేకెత్తించేలా వుంది .కానీ ముగింపు ఇంకొంచెం వుంటే బాగుంటుంది .
  • author
    Malathi Sourabhaalu
    19 ఫిబ్రవరి 2017
    నాగ లక్ష్మి గారు మీరు తీసుకున్న కధాంశం చాలా గొప్పది న దాన్ని నడిపిన విధానం కూడా బాగుంది ...ముగింపు ఏమై ఉంటుందా అన్న ఆలోచన తో కధ ముగిసిపోయింది , నేటి సమాజానికి మీరిచ్చే ముగింపు చాలా అవసరం అనిపించింది ఎందుకంటే ఒక సమస్యకి ఒకే పరిష్కారం ఉండదు కదా మీలాంటి వాళ్ళంతా మీ కు నచ్చిన అందరు మెచ్చే మార్గం కూడా చెపితే బాగుంటుందేమో