దయచేసి మీకు నచ్చిన భాషను ఎంచుకోండి
దేశమును ప్రేమించుమన్నా కవితను మహాకవి గురజాడ అప్పారావు 1910 సంవత్సరంలో రచించెను. దేశమును ప్రేమించుమన్నా మంచి యన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టోయ్ గట్టి మేల్ తలపెట్టవోయ్ పాడి పంటలు ...
గురజాడ అప్పారావు తెలుగు భాష మహా కవి. ఆయన తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారు. గురజాడ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. ఇరవయ్యవ దశాబ్దపు మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.
<p>గురజాడ అప్పారావు తెలుగు భాష మహా కవి. ఆయన తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించారు. గురజాడ తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. ఇరవయ్యవ దశాబ్దపు మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు. </p>
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్
రిపోర్ట్ యొక్క టైటిల్