pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

దేవదాసీ నృత్యాలు

4.6
801

ఆంధ్ర దేశంలో దేవ దాసీలు, భాగవతులూ నృత్య కళను పోషించి అభివృద్ధి లోకి తీసుకువచ్చారు. దేవదాసీల నృత్య కళ, భాగవతుల నృత్య కళ అని అది వేరు వేరుగా అభివృద్ధి పొందింది. భాగవతులు యక్షగానాలూ, వీధి భాగవతాలు, ...

చదవండి
రచయిత గురించి

మిక్కిలినేనిగా ప్రసిద్ధులైన మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి (జూలై 7, 1916 - ఫిబ్రవరి 22, 2011) ప్రముఖ తెలుగు రంగస్థల మరియు సినిమా నటులు మరియు రచయిత. వీరు గుంటూరు జిల్లా లింగాయపాలెంలో జన్మించారు. జానపద కళారూపాలతో ప్రభావితులై కపిలవాయి రామనాథశాస్త్రి శిష్యులైనారు. పౌరాణిక, జానపద సాంఘిక నాటకాలలో స్త్రీ పురుష పాత్రలు ధరించారు. జాతీయ స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని 5 సార్లు జైలు శిక్ష అనుభవించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడారు.ప్రజానాట్యమండలి రాష్ట్ర వ్యాపిత ఉద్యమంలో ముఖ్య వ్యవస్థాపకుడిగా పనిచేశారు. తెలుగు సినిమాలలో సుమారు 400 పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో భిన్న విభిన్న పాత్రలు ధరించారు. ఆంధ్ర ప్రభలో 400 మంది నటీనటుల జీవితాలను 'నటరత్నాలు' శీర్షికగా వ్రాశారు. వీరి భార్య సీతారత్నం కూడా నాటకాలలో పాత్రలు ధరించారు.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Ravi Correspondravi
    20 ఏప్రిల్ 2019
    గత కాలపు కళ,మరియు కళాకారుల చరిత్రను క్లుప్తంగా కుదించడం చాలా కష్టం . అటువంటి గత చరిత్రను పాఠకులకు అతి తక్కువ సమయంలో పరిచయం చేయడంలో రచయిత కృతార్థులైనారు. రచయితను అభినందిస్తున్నాను
  • author
    13 ఆగస్టు 2018
    CHAALAA BAAGUNDI. THELIYANI YENNO VISHAYAALANU THELIYA CHEPPAARU. YILAANTIVI YINKAA THELUPUTHONTE CHAALAA BAAGUNTUNDI.
  • author
    22 డిసెంబరు 2020
    ఈ వ్యాసం నాట్యఅభి మానులంతా చదవాలి గొప్ప వ్యాసం కి.సే. మిక్కిలినేని వారి అద్భుతవ్యాసం