pratilipi-logo ప్రతిలిపి
తెలుగు

దొంగ

4.2
7693

దొంగ !!(real incident) సడ్లపల్లె చిదంబరరెడ్డి ****************************** ఆ రోజు ఏదో పని ఉండి టవునుకెళ్లాను. రాత్రి తొమ్మిదింటిదాకా తిరిగినా అనుకొన్న పని జరక్క పోవడంతో, బేజారయి కాస్త రిలీఫ్ కోసం ...

చదవండి
రచయిత గురించి
author
సడ్లపల్లె చిదంబరరెడ్డి

ఉద్యోగ విరమణ చేస్తూనే చాలా మంది డీలా పడిపోతారు. తమ బతుకంతా అయిపోయినట్లు, మానసిక వేదనతో లేని రోగాలు రావడానికి అవకాశం కల్పిస్తారు!! నా మట్టుకు అయితే అసలయిన జీవితం ఉద్యోగ విరమణతోనే మొదలైందని హృదయపూర్వకంగా చెప్పగలను. అంతదాకా ఈ సమాజంలో మనను దోచుకొనేవారెవరో, మన వెంట నడిచేవారెవరో, అక్కడిదాకా నడిచిన దారిలో మన విలువల స్థాయి ఏమిటో, చేయాలని అనుకొని చేయలేక పోయిన వేమిటో తెలిసివస్తుంది. మన శరీరం భరించగల జబ్బుల గురించి అవగాహన వస్తుంది. ప్రతి దానికీ ప్రతి బంధకంగా ఉన్న ప్రతి నిత్యం అడ్డొచ్చే వృత్తి తన పరిష్వంగం నుండి మనల్ని వదిలేస్తుంది.. కూపస్త మండూకం కాదు గొట్టంబావి మండూకంలా ఉన్న నాకు ముఖపుస్తకంతో వేలమంది నా భావాల్ని పంచుకొనే తప్పొప్పుల్ని ఎత్తి చూపే మిత్రులు దొరికారు. అంతదాకా పేరుకోసమే రాస్తున్న కవిత్వం బాగా లేదని అసలైన సమస్యలమీద సరికొత్తగా కవిత్వం రాయడం నేర్చుకొన్నాను. కథలు రాస్తున్నాను. నా శక్తి మీద నమ్మకం వున్న మిత్రులమూలంగా ఖర్చులకు ఇబ్బంది లేకుండా ఆర్థికసంపాదన కూడా వుంది.

సమీక్షలు
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Sreenath Dasari
    17 జూన్ 2018
    Hello sir..I still remember you. Long back I have met you once in train while going to hyderabad..Very nice story..Hope we will see many more stories from you.
  • author
    Sri Chowdary
    08 జులై 2018
    sar super store I like it
  • author
    P Vijay "BC-D(GOLLA)"
    20 ఆగస్టు 2018
    wow...
  • author
    మీ రేటింగ్

  • సమీక్షలు
  • author
    Sreenath Dasari
    17 జూన్ 2018
    Hello sir..I still remember you. Long back I have met you once in train while going to hyderabad..Very nice story..Hope we will see many more stories from you.
  • author
    Sri Chowdary
    08 జులై 2018
    sar super store I like it
  • author
    P Vijay "BC-D(GOLLA)"
    20 ఆగస్టు 2018
    wow...